MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips91ee0870-5b4e-445a-b644-7680c95bf5f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips91ee0870-5b4e-445a-b644-7680c95bf5f2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో నితిన్ కి ఈ ఏడాది మళ్ళీ ఎప్పటిలాగే కలిసి రాకుండా పోయింది. గతేడాది 'భీష్మ' సినిమాతో ఓ మోస్తారు హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది 'చెక్ ' తో డిజాస్టర్ ని అలాగే 'రంగ్ దే ' సినిమాతో బీలో యావరేజ్ రిజల్ట్స్ ఎదుర్కున్నాడు. ఇక నితిన్ కొత్త సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.'ప్రేమమ్‌'తో కూల్‌గా మొదలైనా… సూపర్‌ ఫాస్ట్‌ గాళ్‌ పాత్రలే చేస్తూ వస్తోంది. మరి ఈ ఇద్దరూ కలిస్తే… ఆ జోడీ సూపర్‌ ఉంటుంది కదా.ఇక నితిన్‌ తర్వాతి సినిమా కోసం సtollywood-gossips;nithin;vakkantham vamsi;vamsi;india;tollywood;cinema;cheque;hero;nithin reddy;sai pallaviసాయి పల్లవి డామినేషన్ ని నితిన్ తట్టుకోగలడా?సాయి పల్లవి డామినేషన్ ని నితిన్ తట్టుకోగలడా?tollywood-gossips;nithin;vakkantham vamsi;vamsi;india;tollywood;cinema;cheque;hero;nithin reddy;sai pallaviTue, 06 Apr 2021 13:00:00 GMTటాలీవుడ్ హీరో నితిన్ కి ఈ ఏడాది మళ్ళీ ఎప్పటిలాగే కలిసి రాకుండా పోయింది. గతేడాది 'భీష్మ' సినిమాతో ఓ మోస్తారు హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది 'చెక్ ' తో డిజాస్టర్ ని అలాగే 'రంగ్ దే ' సినిమాతో బీలో యావరేజ్ రిజల్ట్స్ ఎదుర్కున్నాడు. ఇక నితిన్ కొత్త సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.'ప్రేమమ్‌'తో కూల్‌గా మొదలైనా… సూపర్‌ ఫాస్ట్‌ గాళ్‌ పాత్రలే చేస్తూ వస్తోంది. మరి ఈ ఇద్దరూ కలిస్తే… ఆ జోడీ సూపర్‌ ఉంటుంది కదా.ఇక నితిన్‌ తర్వాతి సినిమా కోసం సాయిపల్లవి పేరు పరిశీలనలో ఉందనే విషయం తెలిసిందే...నితిన్‌ హీరోగా కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడని సమాచారం ఈ సినిమా కోసమే సాయి పల్లవిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారట.ఇప్పటికే సినిమాకు సంబంధించి ఆమెను సంప్రదించారట. అయితే ఆమె నుండి ఇంకా స్పందన రాలేదంట. ఇటీవల కాలంలో సాయిపల్లవి ఏ సినిమానీ అంత తొందరగా ఓకే చేయడం లేదు. దీంతో ఈ సినిమా విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఒకవేళ సాయిపల్లవి ఓకే చేస్తే… ఆమె వేగం, జోష్‌ ముందు నితిన్‌ నిలుస్తాడా? అనేదే ఇక్కడ ప్రశ్న. సాయిపల్లవి ట్రాక్‌ రికార్డు చూస్తే… చేసిన చాలా సినిమాల్లో ఆమె హుషారైన నటనతో డామినేషన్‌ చేసిందనే చెప్పుకోవాలి.ఇక సాయి పల్లవి సినిమాలు గమనించినట్లయితే ప్రతి సినిమాలో హీరో కంటే సాయి పల్లవి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మరి నితిన్ ఈమె డామినేషన్ తట్టుకుంటాడో లేదో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....


వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>