MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/chiranjeevi-nagarjuna-wild-dog-vakeel-saab-a4648d4b-0ae6-46f0-a0d6-16f84c01168b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/chiranjeevi-nagarjuna-wild-dog-vakeel-saab-a4648d4b-0ae6-46f0-a0d6-16f84c01168b-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ప్రచారం మొదలైంది. ఇటీవలే భారీ వేడుక కూడా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఇతర హీరోలెవరూ రాలేదు. అదే సమయంలో వైల్డ్ డాగ్ మూవీ ప్రమోష్ కోసం నాగార్జునకు మద్దతుగా కదలి వచ్చారు చిరంజీవి. ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. మరి తమ్ముడు పవన్ సినిమా విడుదలైన తర్వాత అయినా.. చిరంజీవి ప్రచారానికి వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. chiranjeevi, nagarjuna, wild dog, vakeel saab,;pawan;chiranjeevi;nagarjuna akkineni;pawan kalyan;cinema;press;hero;uriపవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?పవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?chiranjeevi, nagarjuna, wild dog, vakeel saab,;pawan;chiranjeevi;nagarjuna akkineni;pawan kalyan;cinema;press;hero;uriTue, 06 Apr 2021 11:00:00 GMTపవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా ప్రచారం మొదలైంది. ఇటీవలే భారీ వేడుక కూడా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఇతర హీరోలెవరూ రాలేదు. అదే సమయంలో వైల్డ్ డాగ్ మూవీ ప్రమోష్ కోసం నాగార్జునకు మద్దతుగా కదలి వచ్చారు చిరంజీవి. ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. మరి తమ్ముడు పవన్ సినిమా విడుదలైన తర్వాత అయినా.. చిరంజీవి ప్రచారానికి వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాని ఇటీవలే చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. హీరో నాగ్ తో పాటు, దర్శకుడు అహిషోర్ సాల్మన్ ని కూడా ప్రత్యేకంగా అభినందించారు. ‘‘మంచి విషయాలు జరుగుతున్నప్పుడు పది మందితో పంచుకోవడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా చూడగానే నాకు దీని గురించి చెప్పాలనిపించింది. మనమంతా గర్వపడే సినిమా ‘వైల్డ్‌డాగ్‌’. ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా సినిమా చూశా. సర్జికల్‌ స్ట్రైక్స్ ‌పై తీసిన ‘ఉరి’ సినిమా చూసినప్పుడు... ఇలాంటివి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనిపించింది. కానీ అలాంటి సినిమా నా సహచర నటుడు నాగ్‌ చేయడం గర్వంగా అనిపించింది. అహిషోర్‌ సాల్మన్‌ బాగా తీశాడు’’ అని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు చిరంజీవి.

గతంలో కూడా నాగార్జునతో ఓ కిచెన్ కాన్సెప్ట్ రూపొందించి సినిమాకి ప్రమోషన్ కల్పించారు చిరంజీవి. ఇప్పుడు తానే స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ప్రశంసించారు. చిరంజీవి ఇలా సినిమాలను ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి కాదు. మంచి సినిమా అనుకున్నప్పుడు, ఆ సినిమాకి కమర్షియల్ హంగులు లేకుండా ఇబ్బంది కలుగుతుందని అనుకున్నప్పుడు చిరంజీవి ఇలా హెల్ప్ చేశారు కూడా. అయితే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ కి కూడా చిరంజీవి ఇలానే హెల్ప్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈనెల 9న వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఇది కూడా కమర్షియల్ వేల్యూస్ ఉండే సబ్జెక్ట్ కాదు. అయితే ఇందులో పవన్ కి తగ్గట్టు చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత అయినా చిరంజీవి వకీల్ సాబ్ ప్రమోషన్ కి వస్తారేమో చూడాలి.



వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

అనామకులు చెప్తే నేను ఎందుకు వినాలి: నాగార్జున ఫైర్

వైసీపీ ఎంపీ అభ్యర్ధిపై దారుణ వ్యాఖ్య చేసిన లోకేష్...!

పాతికేళ్లు దాటిన వారికి టీకా.. తెర మీదికి కొత్త డిమాండ్..?

సారంగ‌ద‌రియా సాంగ్ ఇప్ప‌టిది కానే కాదు...70 ఏళ్ల కింద‌టే ఆ పాట ఫేమ‌స్‌...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>