Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli2639eb56-8396-4170-b637-dd486c059e4f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో భారత డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక సాదాసీదా క్రికెటర్గా భారత క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత ఏకంగా భారత జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కేవలం ఒక సారథిగా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడమే కాదు జట్టులో కీలక ఆటగాడిగా ఎప్పుడు భారత విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఇక అన్ని రికార్డులను కొల్లగొడుతుంటాడు. ఇక ఎలాంటిKohli;rani;virat kohli;cricket;king;king 1;paruguకింగ్ కోహ్లీని ఉరిస్తున్న రికార్డులు.. ఏం చేస్తాడో మరీ..?కింగ్ కోహ్లీని ఉరిస్తున్న రికార్డులు.. ఏం చేస్తాడో మరీ..?Kohli;rani;virat kohli;cricket;king;king 1;paruguTue, 06 Apr 2021 23:40:00 GMTవిరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక సాదాసీదా క్రికెటర్గా భారత క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత ఏకంగా భారత జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కేవలం ఒక సారథిగా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడమే కాదు జట్టులో కీలక ఆటగాడిగా ఎప్పుడు భారత విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఇక అన్ని రికార్డులను కొల్లగొడుతుంటాడు.


 ఇక ఎలాంటి రికార్డు అయినా సరే కోహ్లీ దూకుడైన ఆట ముందు దాసోహం కావాల్సిందే అన్న విధంగా ఉంటుంది కోహ్లీ ఆటతీరు.  ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టి విరాట్ కోహ్లీ మరి ఎన్నో రికార్డులను చేధించేందుకు సిద్ధమవుతున్నాడు అయితే ఈ నెల 9వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే విరాట్  ముందు పలు రికార్డులు ఎంతగానో ఊరిస్తూ ఉన్నాయి. దీనికోసం ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ రానిస్తే సరిపోతుంది. ఇంకా ఎన్నో రికార్డులను కొల్లగొట్టవచ్చు. ఏకంగా టి 20 ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు చూస్తున్నాడు.



 అంతే కాకుండా ఇంకో హాఫ్ సెంచరీ చేస్తే 50 సార్లు హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్గా కూడా సరికొత్త రికార్డు నెలకొలపుతాడు విరాట్ కోహ్లీ. అంతే కాకుండా మరో ఐదు మ్యాచ్ల్లో ఆడితే ఐపీఎల్లో రెండు వందల మ్యాచ్ లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. మరో 122 పరుగులు చేస్తే ఐపీఎల్లో 6000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. ఇలా విరాట్ కోహ్లీని ఎన్నో అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి. మరి విరాట్ ఎలా రాణించి రికార్డులను బ్రేక్ చేస్తాడు అన్నది చూడాలి మరీ.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బా ... ఇంత సింప్లిసిటీ ఉన్న హీరోని ఎక్కడా చూడలేదబ్బా .....??

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>