MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-hero-nagarjuna-comment-fire-on-social-media2c19191d-d308-47f9-9230-173c693e2ea1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-hero-nagarjuna-comment-fire-on-social-media2c19191d-d308-47f9-9230-173c693e2ea1-415x250-IndiaHerald.jpgఇటీవలే ప్రేక్షకులముందుకు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా తో ముందుకొచ్చాడు.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డ చిత్ర టీం కి ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఆనందమేస్తుంది..Nagarjuna;rana;nagarjuna akkineni;cinema;media;twitter;success;devadasఅనామకులు చెప్తే నేను ఎందుకు వినాలి: నాగార్జున ఫైర్అనామకులు చెప్తే నేను ఎందుకు వినాలి: నాగార్జున ఫైర్Nagarjuna;rana;nagarjuna akkineni;cinema;media;twitter;success;devadasTue, 06 Apr 2021 11:00:00 GMTఇటీవలే ప్రేక్షకులముందుకు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా తో ముందుకొచ్చాడు.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డ చిత్ర టీం కి ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఆనందమేస్తుంది.. నాగార్జున కి కూడా చాలా రోజుల తర్వాత హిట్ పడడంతో ఎంతో జాయ్ లో ఉన్నాడు.. అయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి..

ఊపిరి ఆయనకు లాస్ట్ కమర్షియల్ సక్సెస్ అని చెప్పాలి..ఆ సినిమా తర్వాత చేసిన ఏ సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. రాజు గారిగది 2  , నానితో చేసిన దేవదాస్ సినిమాలు పర్వాలేదు.. కానీ ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాలు అయితే దారుణంగా తేలిపోయాయి.. దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు నాగార్జున.. వైల్డ్ డాగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర ప్రమోషన్స్ ని ఇంకా పెంచాడు నాగార్జున.. ఇటీవలే చిరంజీవితో కలిసి సక్సెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జున రానా నెంబర్ వన్ యారీ లో కూడా పాల్గొన్నాడు..

రానా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు నాగార్జున.. అయితే సోషల్ మీడియా గురించి సమాధానం చెప్పండి అనగానే అయన చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగార్జున ఎలాంటి సమాధానం చెప్పాడంటే సోషల్ మీడియా వారికి దిమ్మతిరిగిపోయింది చెప్పొచ్చు. నేను సోషల్ మీడియా లో యాక్టివ్ కాదు.. ఆరేడేళ్ల క్రితం ట్విట్టర్ కొత్తగా వచ్చింది. అప్పుడు అకౌంట్ ఓపెన్ చేశాను. కొన్నేళ్ల తర్వాత ట్విటర్ ఓపినియేటెడ్ అయిపొయింది. నెగెటివ్ గా మారిపోయింది. అన్నీ వాళ్ళే చెప్తున్నారు.. నేనేం తినాలి.. ఎలా తిరగాలి.. ఏ బట్టలేసుకోవాలి. అప్పుడు నాకనిపించింది. ట్విట్టర్ నోటిఫికెషన్స్ ఆఫ్ చేయాలి అని అయన అన్నారు.. అప్పటినుంచి  నోటిఫికెషన్స్ ఆఫ్ చేశారట.



వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

వైసీపీ ఎంపీ అభ్యర్ధిపై దారుణ వ్యాఖ్య చేసిన లోకేష్...!

పాతికేళ్లు దాటిన వారికి టీకా.. తెర మీదికి కొత్త డిమాండ్..?

సారంగ‌ద‌రియా సాంగ్ ఇప్ప‌టిది కానే కాదు...70 ఏళ్ల కింద‌టే ఆ పాట ఫేమ‌స్‌...

ఉండ‌వ‌ల్లి అమ్ముడు పోయారా... కొత్త డౌట్ ?‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>