MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-acharya-will-be-a-sure-shot-summer-winner80021ee4-1c3c-45d7-8148-cbd083693f40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-acharya-will-be-a-sure-shot-summer-winner80021ee4-1c3c-45d7-8148-cbd083693f40-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ యొక్క తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పోస్ట్ ఉగాది పండుగ నుండి ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి ఇప్పటికే మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నారు. ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చేయనుండగా బాబీ డైరెక్షన్ లో మరో స్ట్రైట్ మూవీ చేయనున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకtollywood gossips;chiranjeevi;krishna;meher ramesh;cinema;telugu;festival;remake;thriller;bobbyఆ ఇద్దరు దర్శకులను టెన్షన్ పెడుతున్న చిరంజీవి ?ఆ ఇద్దరు దర్శకులను టెన్షన్ పెడుతున్న చిరంజీవి ?tollywood gossips;chiranjeevi;krishna;meher ramesh;cinema;telugu;festival;remake;thriller;bobbyTue, 06 Apr 2021 09:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ యొక్క తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పోస్ట్ ఉగాది పండుగ నుండి ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి ఇప్పటికే మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నారు. ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం సినిమా రీమేక్ చేయనుండగా బాబీ డైరెక్షన్ లో మరో స్ట్రైట్ మూవీ చేయనున్నారు.

 అయితే అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి బాబీ మరియు మెహర్ రమేష్ ఇద్దరినీ హోల్డ్ లో ఉంచనున్నారని అంటున్నారు. ఎందుకంటే లూసిఫర్ రీమేక్ తర్వాత చిరంజీవి వెంటనే ఏ సినిమా చేయాలి అనే దాని మీద ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని. ఒకరంగా ఏ సినిమా మొదలు పెట్టాలా అనే అంశం మీద చిరు బాగా ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీంతో చిరంజీవి మెహర్ రమేష్ తెరకెక్కించబోయే వేదాలం రీమేక్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా బాబీ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తారా అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

దీంతో ఈ ఇద్దరు దర్శకులు చిరంజీవి ఆమోదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిరు దృష్టి ప్రధానంగా లూసిఫర్ రీమేక్ మీదనే ఉంది. ఈ సినిమా పూర్తి చేశాకనే ఏ సినిమా మొదలు పెట్టాలనే అంశం ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు తెలుగులో ‘రారాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఆ మేరకు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌ లో నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను రజిస్టర్ చేయించినట్టు ప్రచారం జరిగింది. ఇక గతంలో కృష్ణంరాజు, గోపిచంద్ ఇద్దరూ ఈ టైటిల్‌తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.



రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?

ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>