MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharamtej3ccca891-5970-4ae7-ade3-5266819ddae4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharamtej3ccca891-5970-4ae7-ade3-5266819ddae4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత సాయిధ‌రమ్ తేజ్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో రెండు ప్రాజ‌క్టుల్లో న‌టిస్తున్నాడు. వాటిలో ప్ర‌స్థానం లాంటి పొటిక‌ల్ డ్రామాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ‌కట్టా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రిప‌బ్లిక్ అనే టైటిల్ తో ఈ సినిమాను కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నాsai dharamtej;karthik;kumaar;sai dharam tej;sukumar;tollywood;cinema;hero;heroineసుకుమార్ మరో అసిస్టెంట్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా..?సుకుమార్ మరో అసిస్టెంట్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా..?sai dharamtej;karthik;kumaar;sai dharam tej;sukumar;tollywood;cinema;hero;heroineTue, 06 Apr 2021 21:29:31 GMTటాలీవుడ్ యంగ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత సాయిధ‌రమ్ తేజ్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో రెండు ప్రాజ‌క్టుల్లో న‌టిస్తున్నాడు. వాటిలో ప్ర‌స్థానం లాంటి పొటిక‌ల్ డ్రామాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ‌కట్టా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రిప‌బ్లిక్ అనే టైటిల్ తో ఈ సినిమాను కూడా పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ మ‌రియు ఫ‌స్ట్ గ్లింప్స్ ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్ర‌స్థానం లాంటి సూప‌ర్ హిట్ గా నిలుస్తుంద‌ని సాయిధ‌ర‌మ్ తేజ్ అభిమానులు ఆశిస్తున్నారు. 

ఇక తేజ్ న‌టిస్తున్న‌ మరో సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తిక్ వ‌ర్మ దండు తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, ఎస్ విసిసి బ్యాన‌ర్ల పై బి విఎస్ఎస్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వ‌ర్కింగ్ టైటిల్ ను #SDT15 గా నిర్ణ‌యించారు. ఇదిలా ఉండ‌గా సాయి ధ‌రమ్ తేజ్ సుకుమార్ మ‌రో శిష్యుడితో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నార‌ట‌. సుకుమార్ శిష్యుడు జ‌యంత్ సాయి ధ‌ర‌మ్ తేజ్ కు ఇటీవ‌లే స్టోరీని వినిపించార‌ట‌. కాగా స్టోరీ బాగా న‌చ్చ‌డంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఓకే చెప్పార‌ట‌. అంతే కాకుండా ఎస్వీసీసీ బ్యాన‌ర్ పైనే ఈ సినిమాను కూడా నిర్మించ‌బోతున్నార‌ట‌. ఇక అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ సినిమా కూడా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కుతుంద‌ని స‌మాచారం.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?

కాళేశ్వరంలో మరో అద్బుతం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>