Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teekacc698ee3-8e3e-4f8a-840f-ba2c71b59041-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teekacc698ee3-8e3e-4f8a-840f-ba2c71b59041-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రజలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అటు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ కూడా కొంతమంది టీకా వేసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం వ్యాక్సిన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం కావడం గమనార్హం. ఎంతోమంది సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్ముతూ చివరికి వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితేTeeka;italy;google;europe countries;santoshamటీకా వేసుకుంటే బ్లడ్ క్లాట్ వాస్తవేమట.. నిపుణులు చెప్పిన నిజం..?టీకా వేసుకుంటే బ్లడ్ క్లాట్ వాస్తవేమట.. నిపుణులు చెప్పిన నిజం..?Teeka;italy;google;europe countries;santoshamTue, 06 Apr 2021 23:45:00 GMT

 అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వాడుకలోకి వచ్చిన అన్ని రకాల టీకాలు కూడా ఎంతో సురక్షితమైనవి అని మూడో విడత క్లినికల్ ట్రయల్స్ లో కూడా వెల్లడైంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యాక్సిన్ లపై పూర్తిస్థాయి నమ్మకం మాత్రం రాలేదు జనాల్లో. ముఖ్యంగా ఆస్ట్రాజనిక తయారు చేసిన టీకా ద్వారా ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. అయితే తమ టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగడం లేదని అటు ఆస్ట్రాజనిక చెబుతూ ఉన్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.



 ముఖ్యంగా ఆస్ట్రాజనిక టీకా తీసుకున్న కొందరిలో బ్లడ్ క్లాట్ కావడం మరింత సంతోషంగా మారిపోయింది. తాజాగా దీనిపై స్పందించిన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ అధికారి ఆస్ట్రాజనిక  వైరస్ టీకా వల్ల రక్తం గడ్డ కడుతుంది అన్న విషయం వాస్తవమే అంటూ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ యాక్షన్ దేనివల్ల వస్తుంది అనే ఈ విషయం మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవలసిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గూగుల్ లో ఈజీగా వేసుకున్న తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రహించి ఇటలీ యూరప్ దేశాలు ఈ వ్యాక్సిన్ను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బా ... ఇంత సింప్లిసిటీ ఉన్న హీరోని ఎక్కడా చూడలేదబ్బా .....??

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>