Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana483d88c0-2cd4-42a8-abd8-ebca0886e8f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandana483d88c0-2cd4-42a8-abd8-ebca0886e8f8-415x250-IndiaHerald.jpgఛలో అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన తెలుగు తెరపై లక్కీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కన్నడ బ్యూటీ అయినా వరుస హిట్స్ పెట్టేస్తూ దర్శకనిర్మాతలకు బెటర్ చాయిస్ అవుతోంది. ''గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని హవా నడిపిస్తున్న ఈ బ్యూటీ తాజాగా వరి పొలంలో డీ- గ్లామర్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వెంటనే వైరల్ అయింది. rashmika mandana;beauty;mahesh;venkatesh;govinda;nagarjuna akkineni;priya;siddharth;geetha;govi;madan;parasuram;priya prakash varrier;ram pothineni;rashmika mandanna;suman;vijay;vijay deverakonda;india;kudumu;variar;karnataka - bengaluru;bollywood;tollywood;district;cinema;telugu;tamil;chalo;2020;kannada;degree;hindi;karthik siva kumar;heroine;traffic police;success;joseph vijay;dear comrade;devadas;venky kudumula;sultan;dhruva;party;crush;devarakonda;fidaaరష్మిక మందన గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.....?రష్మిక మందన గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.....?rashmika mandana;beauty;mahesh;venkatesh;govinda;nagarjuna akkineni;priya;siddharth;geetha;govi;madan;parasuram;priya prakash varrier;ram pothineni;rashmika mandanna;suman;vijay;vijay deverakonda;india;kudumu;variar;karnataka - bengaluru;bollywood;tollywood;district;cinema;telugu;tamil;chalo;2020;kannada;degree;hindi;karthik siva kumar;heroine;traffic police;success;joseph vijay;dear comrade;devadas;venky kudumula;sultan;dhruva;party;crush;devarakonda;fidaaTue, 06 Apr 2021 06:00:00 GMTఛలో అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన తెలుగు తెరపై లక్కీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కన్నడ బ్యూటీ అయినా వరుస హిట్స్ పెట్టేస్తూ దర్శకనిర్మాతలకు బెటర్ చాయిస్ అవుతోంది. ''గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని హవా నడిపిస్తున్న ఈ బ్యూటీ తాజాగా వరి పొలంలో డీ- గ్లామర్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వెంటనే వైరల్ అయింది.

క్రేజీ బ్యూటీగా కుర్రకారును ఫిదా చేస్తూ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020'గా అరుదైన ఘనత సాధించిన రష్మిక.. లుంగీ కట్టి యంత్రం సహాయంతో వరి పొలంలో దున్నుతూ కనిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో తన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్' షూటింగ్ సమయంలో తీసిందని సమాచారం. కార్తీ హీరోగా నటిస్తోన్న ఈ ‘సుల్తాన్' మూవీలో పల్లెటూరి యువతిగా రష్మిక కనిపించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. రష్మిక తొలి తమిళ సినిమాగా రాబోతున్న ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది.


 ప్రస్తుతం టాలీవుడ్‌ పాటు సౌత్  సినీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న హవా నడుస్తోందనే చెప్పాలి. అంతేకాదు ఈమె ఇపుడు బిగ్ హీరోల నెక్ట్స్ ఆప్షన్‌గా మారింది రష్మిక. రీసెంట్‌గా  ఈమె పాపులారిటీ బాలీవుడ్ సైతం పాకింది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో రష్మిక మందన్న జాయిన్ అయింది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.  ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్‌లో టాప్ టక్కర్ అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.



ప్రస్తుతం టాలీవుడ్‌ పాటు సౌత్  సినీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న హవా నడుస్తోందనే చెప్పాలి. అంతేకాదు ఈమె ఇపుడు బిగ్ హీరోల నెక్ట్స్ ఆప్షన్‌గా మారింది రష్మిక. నేడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు.నేడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న పుట్టినరోజు.1996 ఏప్రిల్ 5న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో జన్మించిన రష్మిక మందన్న.


తల్లి తండ్రులు సుమన్, మదన్ మందన్న .. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ.  రష్మిక విద్యాభ్యాసం మొత్తం కొడుగు జిల్లాలో జరిగింది.ఎం.ఎస్,రామయ్య కాలేజీలో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.
సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆప్ం ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది.దాంతో  పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి..  2016లో కన్నడ సినిమా ‘కిర్రీక్ పార్టీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది.తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం.


పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీతా గోవిందం’ తో ఓవర్ నైట్ స్టార్ డమ్.ఆ తర్వాత నాగార్జున, నానిలతో కలిసి ‘దేవదాస్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన రష్మిక మందన్న.ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్‌లో నటించిన రష్మిక మందన్న.గతేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న.ఆ తర్వాత నితిన్‌తో కలిసి ‘భీష్మ’ సినిమా చేసి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది


ఈ యేడాది కన్నడలో ధృవ సర్జ హీరోగా నటించిన ‘పొగరు’ అనే డబ్బింగ్ సినిమాతో తొలిసారి పలకరించిన రష్మిక మందన్న.రీసెంట్‌గా  కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమాతో పలకరించిన రష్మిక మందన్న . కథానాయికగా రష్మికకు ఇదే ఫస్ట్ తమిళ్ మూవీ.ఈ యేడాది పుష్ప సినిమాలో అలరించనున్న రష్మిక మందన్న.టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న.ప్రస్తుతం రష్మిక మందన్న సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.


దాంతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమా చేస్తోన్న రష్మిక మందన్న.సూపర్ సక్సెస్‌గా దూసుకుపోతున్న రష్మక మందన్న భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమంటే.. జాతీయ స్థాయిలో అంటే తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయలేదు. కానీ ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషాల్లో డబ్ చేశారు. ఇది కూడా ఆమె క్రేజ్ కారణం అని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ ఘనతని దిశా పటానీ, ప్రియా ప్రకాష్ వారియర్, మానుషి చిల్లర్ సాధించారు.‌



ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఎలా తట్టుకుంటాడో ?

టాలీవుడ్ లో 9 భాషల్లో రీమేక్ అయినా తెలుగు తొలి చిత్రం ఏదో మీకు తెలుసా....?

కేశినేని సైలెంట్...కుమార్తె హైలైట్...అసలు మేటర్ అదేనా?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>