MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusa0343fd0c-dfdf-4c3a-aa22-064735d343fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusa0343fd0c-dfdf-4c3a-aa22-064735d343fe-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కు టాలీవుడ్ లో క్రేజ్ ఏరేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తాయి. ఒక వేళ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వరద పారడం ఖాయం..ఇక మహేష్ తో సినిమా చేసేందుకు అప్ కమింగ్ డైరెక్టర్ల నుండి స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ కూడా అమితమైన ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం మహేష్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకేవ్వరు, వంటి సినtollywood gossips;cbn;mahesh;lokesh;anil music;bharath;maharshi;mahesh babu;parasuram;ram pothineni;rajamouli;vamsi;tollywood;sri bharath;cinema;rajani kanth;murugadoss;huzur nagar;tamil;maharshi 1;director;box office;a r murugadoss;lokesh kanagaraj;spyder;josh;masterమహేష్ కోసం లైన్లో ఉన్న ఇద్దరు తమిళ దర్శకులు..?మహేష్ కోసం లైన్లో ఉన్న ఇద్దరు తమిళ దర్శకులు..?tollywood gossips;cbn;mahesh;lokesh;anil music;bharath;maharshi;mahesh babu;parasuram;ram pothineni;rajamouli;vamsi;tollywood;sri bharath;cinema;rajani kanth;murugadoss;huzur nagar;tamil;maharshi 1;director;box office;a r murugadoss;lokesh kanagaraj;spyder;josh;masterTue, 06 Apr 2021 05:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కు టాలీవుడ్ లో క్రేజ్ ఏరేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తాయి. ఒక వేళ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుందంటే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వరద పారడం ఖాయం..ఇక మహేష్ తో సినిమా చేసేందుకు అప్ కమింగ్ డైరెక్టర్ల నుండి స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ కూడా అమితమైన ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం మహేష్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకేవ్వరు, వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక అదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో " సర్కారు వారి పాట " అనే మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ నటించే సినిమా పై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్సినిమా చెయ్యనున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి కథ సిద్దమయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆ కాస్త టైమ్ లో మహేష్ మరొక సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ లిస్ట్ లో అనిల్  రావిపూడి, వంశీ పడిపల్లి వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా మరో ఇద్దరు తమిళ దర్శకుల పేర్లు కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

 ఇటీవల " మాస్టర్ " సినిమాతో తెలుగు, తమిళ్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనకరాజ్ ఇటీవల మహేష్ కు ఓ స్టోరీ లైన్ వినిపించడాని వార్తలు వస్తున్నాయి. మహేష్ కూడా ఫుల్ స్టోరీ ప్రిపేర్ చెయ్యమని చెప్పాడట. ఇక అలాగే మరో తమిళ్ దర్శకుడు మురుగదాస్ పేరు కూడా బాగానే వినిపిస్తుంది. ఈ దర్శకుడు గతంలో మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో మహేష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని మరొక కథతో మహేష్ ను అప్రోచ్ అయ్యాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మహేష్ తదుపరి చిత్రాన్ని దర్శకత్వం వహించే డైరెక్టర్ ఎవరో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు .



ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సాయి ధర్మ తేజ్ పవర్ ఫుల్ డైలాగ్....?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>