MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-krishnad627584d-be14-4395-a5ea-c026932b8d2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramya-krishnad627584d-be14-4395-a5ea-c026932b8d2d-415x250-IndiaHerald.jpgరమ్య కృష్ణ .. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలుసు.. బాహుబలి లో శివగామి గా ఉన్న ఈమె ఎందరో అభిమానులను పెంచుకుంటూ పోతుంది. సోషల్ మీడియా లో కూడా ఈమెకు క్రేజ్ మాములుగా లేదు. ఇప్పుడు ఆమెకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో రమ్యకృష్ణ తన ఇంట్లో టీవీ ముందు నిల్చోని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మరీ అందుకు కారణం ఏమయి ఉంటుంది అనుకుంటున్నారా ? అయితే అందుకు కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Ramya krishna;rekha;aishwarya;aishwarya rajesh;krishna;ramya;ramya krishnan;sai dharam tej;dargah sharif;cinema;bahubali;media;television;episode;reality show;heroine;indian idol;june;indian;rekha vedavyasరమ్య కృష్ణ అందుకే అప్పుడు ఏడ్చిందా?రమ్య కృష్ణ అందుకే అప్పుడు ఏడ్చిందా?Ramya krishna;rekha;aishwarya;aishwarya rajesh;krishna;ramya;ramya krishnan;sai dharam tej;dargah sharif;cinema;bahubali;media;television;episode;reality show;heroine;indian idol;june;indian;rekha vedavyasTue, 06 Apr 2021 07:00:00 GMTరమ్య కృష్ణ .. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచానికి తెలుసు.. బాహుబలి లో శివగామి గా ఉన్న ఈమె ఎందరో అభిమానులను పెంచుకుంటూ పోతుంది. సోషల్ మీడియా లో కూడా ఈమెకు క్రేజ్ మాములుగా లేదు. ఇప్పుడు ఆమెకు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియోలో రమ్యకృష్ణ తన ఇంట్లో టీవీ ముందు నిల్చోని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. మరీ అందుకు కారణం ఏమయి ఉంటుంది అనుకుంటున్నారా ? అయితే అందుకు కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


హిందీలో ప్రసారమవుతున్న మ్యూజిక్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 వీకెండ్ ఎపిసోడ్‏లో అలనాటి సీనియర్ నటి రేఖా జడ్జిగా పాల్గోన్నారు. ఇందులో భాగంగా.. సంప్రదాయపు చీరలో స్టేజ్‏పై అందంగా నాట్యం చేసింది రేఖా. ఆ ఎపిసోడ్‏ లో రేఖ వేసిన డ్యాన్స్ కు రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యింది. సంప్రదాయపు చీరలో స్టేజ్‏పై అందంగా నాట్యం చేసింది రేఖా. ఆ ఎపిసోడ్‏ను ప్రసారాన్ని వీక్షిస్తున్న రమ్యకృష్ణ.. రేఖా డ్యాన్స్ చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సీనియర్ హీరోయిన్ రేఖా డ్యాన్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.


ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేస్తూ..”మై గాడ్.. మీరు నా దేవత.. రేఖా గారు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ.. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమాలో ఓ కీలక పాత్ర లో నటిస్తోంది. దేవకట్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యం లో ఉండనున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వరుసగా మూడు ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు..


ఆ ఇద్దరు దర్శకులను టెన్షన్ పెడుతున్న చిరంజీవి ?

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>