BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-mptc-zptc-electionbe3cea1d-f20a-4822-a838-7f123611264c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-mptc-zptc-electionbe3cea1d-f20a-4822-a838-7f123611264c-415x250-IndiaHerald.jpgసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కీలక ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ వాహనాలు పరిషత్ ఎలక్షన్ విధులకు వినియోగించుకునేందుకు జీఓ విడుదల చేసారు. వాహనాలు వినియోగించగల స్ధితిలో జిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. 8వ తారీఖును ఓటుహక్కు వినియోగించుకునేలా సెలవు దినంగా ప్రకటించాలి అని వెల్లడించారు. పార్టీలు పబ్లిక్ మీటింగ్ లకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అని పేర్కొన్నారు. ఎక్కువ పార్టీలు ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్ కు పర్మిషన్ కోరితే, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతి అని వెల్లap;andhra pradesh;districtప్రభుత్వ వాహనాలు ఇలా వాడుకోవచ్చు: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలుప్రభుత్వ వాహనాలు ఇలా వాడుకోవచ్చు: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలుap;andhra pradesh;districtTue, 06 Apr 2021 10:42:29 GMTజిల్లా కలెక్టర్లకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. 8వ తారీఖును ఓటుహక్కు వినియోగించుకునేలా సెలవు దినంగా ప్రకటించాలి అని వెల్లడించారు. పార్టీలు పబ్లిక్ మీటింగ్ లకు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అని పేర్కొన్నారు.

ఎక్కువ పార్టీలు ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్ కు పర్మిషన్ కోరితే, ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతి అని వెల్లడించారు. పోలింగ్ కు వినియోగిస్తున్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీకి మద్దతుగా పనిచేయరాదు అని స్పష్టం చేసారు. పోలింగ్ విధులలో ఉన్న సిబ్బంది ఎటువంటి పక్షపాత ధోరణి ప్రదర్శించరాదు అని పేర్కొన్నారు. పోలింగ్ జరిగే చోట ఉండే మొత్తం షాపులకు, కార్యాలయాలకు, వ్యాపారాలకు 8వ తారీఖు సెలవు దినంగా ప్రకటించాలి అని ఆదేశించారు. మొత్తం ఆదేశాలను ఆయా ప్రదేశాలలో అందరికీ చేర్చే బాధ్యత స్ధానికంగా జిల్లా కలెక్టర్లదే అన్నారు.


పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?

మెగాస్టార్ కోసం బెంగాల్ ను కేరళగా మార్చారా...?

వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

పవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>