MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannab2723afc-bd26-46c9-864b-5ee72e66d769-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannab2723afc-bd26-46c9-864b-5ee72e66d769-415x250-IndiaHerald.jpgరష్మిక.. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు వరుస హిట్ సినిమాలో నటించింది. ఇప్పుడు టాప్ హీరోయిన్ల లో తన పేరు వినిపిస్తోంది.కన్నలో రక్షిత్‌ శెట్టి హీరోగా రూపొందిన `కిరిక్‌పార్టీ` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు ఈ బ్యూటీకి. అంతేకాదు ఈ సినిమా హీరో రక్షిత్‌ శెట్టితోనే ప్రేమలో పడింది. నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. Rashmika mandanna;rashmika mandanna;bollywood;cinema;telugu;chalo;hero;party;chitramరష్మిక పర్సనల్ వీడియో వైరల్.. వామ్మో..రష్మిక పర్సనల్ వీడియో వైరల్.. వామ్మో..Rashmika mandanna;rashmika mandanna;bollywood;cinema;telugu;chalo;hero;party;chitramTue, 06 Apr 2021 08:00:00 GMTఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు వరుస హిట్ సినిమాలో నటించింది. ఇప్పుడు టాప్ హీరోయిన్ల లో తన పేరు వినిపిస్తోంది.కన్నలో రక్షిత్‌ శెట్టి హీరోగా రూపొందిన `కిరిక్‌పార్టీ` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు ఈ బ్యూటీకి. అంతేకాదు ఈ సినిమా హీరో రక్షిత్‌ శెట్టితోనే ప్రేమలో పడింది. నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. అది కాస్త క్యాన్సిల్ అయ్యింది.


తెలుగులో మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..తాజాగా సోమవారం తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది రష్మిక మందన్నా. ఈ సందర్బంగా ఆమె మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి రష్మికకి సంబంధించిన ఓ అరుదైన వీడియోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఇది ఆమె `కిరిక్‌ పార్టీ` కోసం ఇచ్చిన మొదటి ఆడిషన్‌. ఈ వీడియో పంచుకుంటూ, `కిరిక్‌ పార్టీ` ఆడిషన్‌లోని మధురానుభూతులను షేర్‌ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ ప్రయాణం ఎంతో సాహసోపేతంగా సాగింది. రియల్ వారియర్‌లా నీ కలలను చేధించుకుంటూ వెళ్తున్నావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలి` అని పోస్ట్ లో పేర్కొన్నాడు.


తాజాగా ఈ విషయం పై స్పందించిన రష్మిక అతనికి కృతజ్ఞతలు తెలిపారు..ఇక ఈ వీడియోలో కళ్లజోడు పెట్టుకున్న రష్మిక పేపర్‌లో ఉన్న డైలాగ్స్‌ నేర్చుకుంటూ అప్పజెబుతోంది. అలాగే అక్కడున్న వారితో కాస్త సీరియస్‌గా, కాస్త నవ్వుతూ మాట్లాడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రష్మిక బర్త్‌డేను పురస్కరించుకుని 'పుష్ప', 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ హీరోయిన్‌ మాత్రం తన బర్త్‌డే రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఇటు తెలుగు, అటు హిందీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..


రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?

ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>