MoneyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-skeam-pm-93dd05a9-8480-4584-a784-b2342832beb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-skeam-pm-93dd05a9-8480-4584-a784-b2342832beb6-415x250-IndiaHerald.jpgసాధారణంగా డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆదా చేయడం మాత్రం తెలిసి ఉండాలి. ఒకవేళ అలా ఆదా చేయలేకపోతే సంపాదించిన డబ్బు అంతా వృధా అవుతుంది. కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అనవసరమైన ఖర్చులకు పోకుండా అవసరమైతేనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే మీ కోసం ఒక చిన్న పద్ధతులను మీ ముందుకు తీసుకు వచ్చాము. కొన్ని స్కీముల ద్వారా ప్రతి నెల మూడు వేల రూపాయలను పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. MONEY SKEAM,PM;adah sharma;yogi;prime minister;central government;aadharమనీ : ఇలాంటి స్కీముల ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చా..!మనీ : ఇలాంటి స్కీముల ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చా..!MONEY SKEAM,PM;adah sharma;yogi;prime minister;central government;aadharTue, 06 Apr 2021 11:00:00 GMT
సాధారణంగా డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆదా చేయడం మాత్రం తెలిసి ఉండాలి. ఒకవేళ అలా ఆదా చేయలేకపోతే సంపాదించిన డబ్బు అంతా వృధా అవుతుంది.  కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అనవసరమైన ఖర్చులకు పోకుండా అవసరమైతేనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే మీ కోసం ఒక చిన్న పద్ధతులను మీ ముందుకు తీసుకు వచ్చాము. కొన్ని స్కీముల ద్వారా ప్రతి నెల మూడు వేల రూపాయలను పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..



కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీం లో చేరడం వలన ప్రతి నెల మూడు వేల రూపాయలు వస్తాయి. అయితే యాభై ఐదు రూపాయల నుంచి చెల్లించాలి. పూర్తి వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను అందిస్తోంది. అయితే వీటిలో  ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి. మీరు కనుక ఈ స్కీమ్ లో చేరితే ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ స్కీమ్లో చేరవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు సీ ఎస్ సీ సెంటర్ కి వెళ్లి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన ఈ పథకంలో చేరవచ్చు.


దీనికోసం ఒక ఆధార్ కార్డ్ జన్ ధన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కూడా అవసరం అవుతాయి. అలాగే నామిని కూడా తప్పనిసరి. మీరు ఈ స్కీమ్లో చేరిన తర్వాత మీకు శ్రమ్ యోగి కార్డు ఇస్తారు. ఇలా చేరిన తరువాత మీకు ప్రతి నెల రూ.3000  వస్తాయి. అయితే దీనికి వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇందుకోసం నెలకు యాభై ఐదు రూపాయల నుంచి 200 రూపాయలు కట్టాలి. మీ వయసు ప్రాతిపదికన బట్టి మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మారుతూ ఉంటాయి. ఇక ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల డబ్బులు వస్తాయి.





పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !

శృతి హాసన్ కి అన్యాయం చేసిన వకీల్..?

మెగాస్టార్ కోసం బెంగాల్ ను కేరళగా మార్చారా...?

వకీల్ సాబ్ ఆ టెస్ట్ లో పాస్ అవుతాడా ?

వైసీపీపై రాజ్యసభ ఎంపీలు ఫైర్...!

పవన్ ను డామినేట్ చేసిన బండ్ల గణేష్ !

పవన్ కోసం చిరు ప్రచారానికి వస్తారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>