BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gattu-sriknath-reddy-efa3ad74-812b-4a9a-88da-f92e143b8632-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gattu-sriknath-reddy-efa3ad74-812b-4a9a-88da-f92e143b8632-415x250-IndiaHerald.jpgవైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం నానా కష్టాలు పడుతున్న వైసీపీ స్థానిక నాయకులు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేసారు . దౌర్జన్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని అన్నారు. ఈ మంత్రి నా చేతిలో ఉన్నాడు అని, ఈ ప్రభుత్వం నా చేతిలో ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. నిర్భయంగా ఓటు వేయండి అంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. ఎవరికి భయపడycp,ap;minister;letter;local language;ycp;dookudu;nirbayaప్రభుత్వమే నాదంటున్న వైసీపీ నేత, మంత్రే నా చేతిలో ఉన్నాడు అంటూ...!ప్రభుత్వమే నాదంటున్న వైసీపీ నేత, మంత్రే నా చేతిలో ఉన్నాడు అంటూ...!ycp,ap;minister;letter;local language;ycp;dookudu;nirbayaTue, 06 Apr 2021 12:19:17 GMTవైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం నానా కష్టాలు పడుతున్న వైసీపీ స్థానిక నాయకులు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు  చేసారు . దౌర్జన్యాలు సృష్టించి లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని అన్నారు.

మంత్రి నా చేతిలో ఉన్నాడు అని, ఈ ప్రభుత్వం నా చేతిలో ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. నిర్భయంగా ఓటు వేయండి అంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, వెయ్యి సింహాలు వచ్చినా మీకు నేను అండగా ఉంటా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆయన చేతిలో ఉన్న మంత్రి ఎవరో...?


వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>