PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-comments-on-govt-of-telangana3c157655-230c-4c4e-a1d5-6f106215d884-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-comments-on-govt-of-telangana3c157655-230c-4c4e-a1d5-6f106215d884-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా కేసులు రోజు వందల్లో పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు కేంద్రం కూడా రాష్ట్రాలతో మాట్లాడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో ఆందోళన ఉంది. అయితే రాష్ట్ర సర్కార్ మాత్రం చర్యలు తీసుకునే విషయంలో విఫలం అయింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తాజాగా తెలంగాణా హైకోర్ట్ లో కరోనా కేసుల పెరుగుదలకు సంబంధించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా హైకోర్ట్ కీలhigh court,ts;amala akkineni;high court;government;central governmentమొత్తం జనాలకు చెప్పాల్సిందే: తెలంగాణా హైకోర్ట్ ఫైర్మొత్తం జనాలకు చెప్పాల్సిందే: తెలంగాణా హైకోర్ట్ ఫైర్high court,ts;amala akkineni;high court;government;central governmentTue, 06 Apr 2021 13:10:13 GMTహైకోర్ట్ లో కరోనా కేసుల పెరుగుదలకు సంబంధించి విచారణ జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వంపై మండిపడింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని ఆదేశాలు ఇచ్చింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని  హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం పూర్తిగా రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ హైకోర్ట్ కి వివరించారు. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్టుంటే.. ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి అని పేర్కొంది. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాల పై విస్తృత ప్రచారం చేయాలని, అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టత ఇచ్చింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు తెలపాలి వ్యాఖ్యానించింది.


వామ్మో.. ఆ తహసిల్దారు మామూలోడు కాదు.. ఏం చేసాడో తెలుసా..?

టక్ జగదీష్ లో అవే హైలైట్..నాని కి కెరీర్ బెస్ట్ అవుతుందట..!!

వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్... వాళ్లకు తెగ నచ్చేసిందట !

వకీల్ సాబ్ చిత్రంలో ఆ 25 నిమిషాలు చాలా కీలకమట..

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181

త‌మిళ పోరు: డీఎంకే అడ్డంగా బుక్క‌వుతోందా ?

పవన్ ఫ్యాన్స్ ఇచ్చిన వార్నింగ్ బయటపెట్టిన క్రిష్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>