PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpg ఎక్కడా ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ఏ అభ్యర్ధీ గెలవలేదు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి గాని, ఎంపీ అభ్యర్థి గాని గెలవలేదు. ఇంకా విచిత్రమేమిటంటే తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకల్లో పవనే ఓడిపోయారు. గెలుపుకోసం పవన్ ఎంత అవస్తలు పడినా జనాలు ఓట్లేయలేదు. దీంతోనే పవన్ రాజకీయ సామర్ధ్యం ఏమిటో జనాలకు బాగా అర్ధమైపోయింది. ఇలాంటి పవన్ పైన గెలుపు విషయంలో రత్నప్రభ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది. మామూలుగా అయితే బీజేపీ ఉనికిలో కూడా లేదు. కాకపోతే ఇఫుడు జేనసేనతో కలిసినందు వల్ల కొన్ని ఓట్లpawan kalyan;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;mp;tirupati;mla;husband;letter;janasena partyఅంత సీన్ ప‌వ‌న్‌కు ఉందా... ఎన్ని ఓట్లు వ‌స్తాయో ?అంత సీన్ ప‌వ‌న్‌కు ఉందా... ఎన్ని ఓట్లు వ‌స్తాయో ?pawan kalyan;pawan;pawan kalyan;tiru;bharatiya janata party;janasena;mp;tirupati;mla;husband;letter;janasena partyTue, 06 Apr 2021 07:51:00 GMTబీజేపీ అభ్యర్ధి రత్నప్రభ పెద్ద సీనే క్రియేట్ చేశారు. ఇంతకీ ఆమె తమ్ముడు ఎవరంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అట. తిరుపతిలో జరిగిన రోడ్డు షో, సభ సందర్భంగా రత్నప్రభ జనసేనాని ఉద్దేశించి మాట్లాడుతూ తన తమ్ముడు తనను ఎన్నికల్లో గెలిపిస్తాడంటూ ఆశలు వ్యక్తంచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంకొకరిని గెలిపించేంత సీన్ పవన్ కు ఉందా అంటే లేదనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలు+బీఎస్పీ కూటమిగా జనసేన పోటీచేసిన విషయం అందరికీ తెలిసిందే. కూటమి అభ్యర్ధుల తరపున పవన్  విస్తృతంగా ప్రచారం చేశారు. ఎక్కడా ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ఏ అభ్యర్ధీ గెలవలేదు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి గాని, ఎంపీ అభ్యర్థి గాని గెలవలేదు.

ఇంకా విచిత్రమేమిటంటే తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలు భీమవరం, గాజువాకల్లో పవనే ఓడిపోయారు. గెలుపుకోసం పవన్ ఎంత అవస్తలు పడినా జనాలు ఓట్లేయలేదు. దీంతోనే పవన్ రాజకీయ సామర్ధ్యం ఏమిటో జనాలకు బాగా అర్ధమైపోయింది. ఇలాంటి పవన్ పైన గెలుపు విషయంలో రత్నప్రభ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతోంది. మామూలుగా అయితే బీజేపీ ఉనికిలో కూడా లేదు. కాకపోతే ఇఫుడు జేనసేనతో కలిసినందు వల్ల కొన్ని ఓట్లు పడితే పడచ్చు.

జనసేన సావాసం వల్ల కొన్ని ఓట్లు వస్తే రావచ్చు కానీ గెలిచేంత సీన్ లేదని అందరికీ తెలుసు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి 16,500 ఓట్లొచ్చాయి. అంటే డిపాజిట్ కూడా దక్కలేదు. రేపటి ఎన్నికల్లో కూడా ఇంతకుమించి జరిగే అవకాశం లేదు. కాకపోతే మరికొన్ని ఓట్లు రావచ్చేమో అంతే.  ఇంతోటి దానికి పాపం పవన్ కల్యాణ్  పై బీజేపీ అభ్యర్ధి ఎక్కువ ఆశలు పెంచేసుకున్నట్లు కనబడుతోంది.  




రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరో కాదు..?

ష‌ర్మిల పార్టీకి స‌భ క‌ష్టాలు... పెరుగుతున్న అనుమానాలు... ఎందుకంటే...?

వైఎస్‌. ష‌ర్మిల పార్టీపై విజ‌య‌మ్మ స్పంద‌న ఇదే

బీజేపీ గెలుపు కోసం వైసీపీ మంత్రుల వ్యూహాలు..!

హెరాల్డ్ సెటైర్ : మాలోకం అని ఎందుకుంటారో తెలిసిందా ?

సాగర్ బరిలో టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>