MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj-good-actor-e4e19722-9d52-40a9-bde0-40d747d834ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj-good-actor-e4e19722-9d52-40a9-bde0-40d747d834ff-415x250-IndiaHerald.jpgజాతీయ ఉత్తమ నటుడు, విలక్షణ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు.ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతాడు. తెర మీద ఆయన్ని చూస్తే నిజంగానే ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ తప్పా వేరే వాళ్ళు న్యాయం చేయలేరు అనేంతగా జీవించేస్తాడు. ఒక తండ్రిగా,భర్తగా, పెద్ద మనిషిగా, ఆప్తుడిగా, స్నేహితుడిగా, విలన్ గా, హీరోగా, కమెడయన్ గా ఏ పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేస్తాడు ప్రకాష్ రాజ్. అందుకేనేమో ఆయన నటనకు కోట్లాది మంది ప్రేక్షకుల ఆయన్ని అభిమానిస్తారు. నిజం చెప్పాలంటే ప్రకాష్ రాజ్ కి తెలుగు రాదు.పట్టు బట్టి prakash raj, good actor,;prakash raj;chinna;jeevitha rajaseskhar;k balachandar;prema;raj;tollywood;school;marriage;love;christian;college;father;nijam;k balachanderవిలక్షణ నటుడు ప్రకాష్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు తెలుసా..??విలక్షణ నటుడు ప్రకాష్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు తెలుసా..??prakash raj, good actor,;prakash raj;chinna;jeevitha rajaseskhar;k balachandar;prema;raj;tollywood;school;marriage;love;christian;college;father;nijam;k balachanderTue, 06 Apr 2021 17:30:00 GMTప్రకాష్ రాజ్ కూడా ఒకరు.ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతాడు. తెర మీద ఆయన్ని చూస్తే నిజంగానే ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ తప్పా వేరే వాళ్ళు న్యాయం చేయలేరు అనేంతగా జీవించేస్తాడు. ఒక తండ్రిగా,భర్తగా, పెద్ద మనిషిగా, ఆప్తుడిగా, స్నేహితుడిగా, విలన్ గా, హీరోగా, కమెడయన్ గా ఏ పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేస్తాడు ప్రకాష్ రాజ్. అందుకేనేమో ఆయన నటనకు  కోట్లాది మంది ప్రేక్షకుల ఆయన్ని అభిమానిస్తారు. నిజం చెప్పాలంటే ప్రకాష్ రాజ్ కి తెలుగు రాదు.పట్టు బట్టి మరి తెలుగు నేర్చుకున్నాడు. ఏ  భాషలో ఆయన నటనని చూస్తే .. ఆ భాషావాడే అనిపించేంతగా క్యారెక్టర్ లో లీనమైపోతాడు. కె బాలచందర్ స్కూల్ లో గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచమైన ప్రకాష్ రాజ్.. చూడాలని ఉంది, సుస్వాగతం వంటి సినిమాతో టాలీవుడ్ లో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. వరస ఆఫర్స్ తో, విభిన్న పాత్రలతో తన సినీ జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ సినిమాల్లోకి రాకముందు తన జీవితంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కున్నాడు.


ఆయన పడిన కష్టం గురించి తెలిస్తే అయ్యో పాపం అంటారు.మొదటి నుంచి  ప్రకాష్ రాజ్ చాలా ముక్కుసూటి మనిషి.ఏది  అనుకుంటే అది నిర్మొహమాటంగా చెప్తాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు ఆయన తల్లిదండ్రులది  ప్రేమ వివాహం. ఆయన తల్లి ఒక  క్రిస్టియన్ అలాగే ఆమెకి ఎవరు లేరు. ఒక అనాథ. ఒక హాస్పిటల్ లో నర్సుగా ఉద్యోగం చేస్తూ తనని తాను పోషించుకునేవారు. అయితే ఆమె పనిచేస్తున్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనే ప్రకాష్ రాజ్ తండ్రి. ఆయనది హుబ్లీ.పెళ్లయ్యాక  ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. అందులో  మొదటి సంతానం ప్రకాష్ రాజ్. తర్వాత ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. చిన్నతనం నుంచే  స్టేజ్ మీద చిన్న చిన్నా వేషాలు వేస్తూ  నటిస్తుండేవారు.. ఆర్ధికంగా దిగువ మధ్యతరగతి కుటుంబం..


దీంతో ప్రకాష్ రాజ్ కు కాలేజీ చదువుకు డబ్బులు పంపే స్తొమత ఆయన ఫ్యామిలీకి లేదు. ఇక కుటుంబ పోషణ భారం అంతా తన మీద  వేసుకున్న ప్రకాష్ రాజ్ స్టేజ్ మీద నటించడం మొదలు పెట్టారు. అలా ప్రముఖ దర్శకుడు కె. బాల చందర్ దృష్టిలో పడ్డారు. ముందుగా బుల్లి తెరపై అడుగు పెట్టారు. ఆ  తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు సంకల్పం సినిమాతో పరిచయమయ్యారు. ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారు ప్రకాష్ రాజ్. అప్పుడు పడిన కష్టాన్ని ఇప్పటికీ మరచిపోలేదని, ఎవరైనా ఆయన దగ్గరకు సహాయం కోసం వస్తే  లేదు అనకుండా చేస్తారని ఆయనతో ఉన్న కొంతమంది సన్నిహితులు అంటూ ఉంటారు.. !! 


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముగ్గురు తెలంగాణా ఎమ్మెల్యేలు... డ్రగ్స్ లో ఉన్నారా...?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>