MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd2aff504-5661-42f7-8d95-d2fff98d4a01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsd2aff504-5661-42f7-8d95-d2fff98d4a01-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డైరెక్టర్ మారుతి చివరగా చేసిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. సాయి ధరమ్ తేజ్ అందులో హీరోగా నటించాడు. ఆ సినిమాతో హిట్ అందుకున్న తరువాత తన తరువాత సినిమాను మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు మారుతి. ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం, కరోనా కారణంగా ఆయనకి అనుకోకుండా బ్రేక్ వచ్చేసింది.మాస్ రవితేజతో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకుంటే.. ఆ ఛాన్స్ మిస్ అయింది. దీంతో మారుతి.. గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో దర్శకtollywood-gossips;ravi;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi anchor;ravi teja;sai dharam tej;teja;india;tollywood;cinema;director;prati roju pandage;maha;massమాస్ రాజాతో మారుతి సినిమా మాములుగా ఉండదట...మాస్ రాజాతో మారుతి సినిమా మాములుగా ఉండదట...tollywood-gossips;ravi;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi anchor;ravi teja;sai dharam tej;teja;india;tollywood;cinema;director;prati roju pandage;maha;massTue, 06 Apr 2021 19:01:00 GMTటాలీవుడ్ డైరెక్టర్ మారుతి చివరగా చేసిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. సాయి ధరమ్ తేజ్ అందులో హీరోగా నటించాడు. ఆ సినిమాతో హిట్ అందుకున్న తరువాత తన తరువాత సినిమాను మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు మారుతి. ప్రాజెక్ట్ సెట్ కాకపోవడం, కరోనా కారణంగా ఆయనకి అనుకోకుండా బ్రేక్ వచ్చేసింది.మాస్ రవితేజతో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనుకుంటే.. ఆ ఛాన్స్ మిస్ అయింది. దీంతో మారుతి.. గోపీచంద్ హీరోగా 'పక్కా కమర్షియల్' సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో దర్శకుడు మారుతిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడట రవితేజ.కథ సిద్ధం చేసుకోమని చెప్పాడట. దీంతో 'పక్కా కమర్షియల్' సినిమా పూర్తయిన వెంటనే రవితేజతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మారుతి.


నిజానికి ఇప్పుడు మన మాస్ మహా రాజా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసేద్దామని రవితేజ అనుకుంటున్నాడు.వచ్చే ఏడాదిలో మారుతి సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. 'పక్కా కమర్షియల్' షూటింగ్ పూర్తయిన వెంటనే రవితేజకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నాడు మారుతి.ఈ సినిమాని ఒకే రేంజిలో తెరకెక్కించాలని చూస్తున్నాడట మారుతి. కథ కూడా మాములుగా ఉండదట. మాస్ రాజాని దృష్టిలో పెట్టుకొని కథని సిద్ధం చేసుకుంటున్నాడట.మొత్తానికి రవి తేజ తో సినిమా చేసే జాక్ పాట్ కొట్టేసిన మారుతి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో రవి తేజా కి ఎలాంటి మాస్ హిట్ ఇస్తాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్రెండింగ్ లో నిలుస్తున్న అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ..!!

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>