MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-harihara-veeramallu79e9ea79-2ed7-42ac-b2d5-8a08343219da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-harihara-veeramallu79e9ea79-2ed7-42ac-b2d5-8a08343219da-415x250-IndiaHerald.jpg.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా నాలుగు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టి క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ తో గడిపేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా తమ హీరో నుండి వరుస సినిమాలు చూసే అవకాశం ఉన్నందున యమ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే " వకీల్ సాబ్ " సినిమా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తరువాత ఏకంగా రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు పవన్. అందులో ఒకటి మలయాళ రీమేక్ "అయ్యప్పనుమ్ కొషియమ్ "tollywood gossips;pawan;gouthami;hari;hari music;krish;pawan kalyan;cinema;remake;box office;hero"వీరమల్లు " ను వేటాడుతున్న కొత్త టెంక్షన్..?"వీరమల్లు " ను వేటాడుతున్న కొత్త టెంక్షన్..?tollywood gossips;pawan;gouthami;hari;hari music;krish;pawan kalyan;cinema;remake;box office;heroTue, 06 Apr 2021 06:00:00 GMT.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరువాత తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా నాలుగు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టి క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ తో గడిపేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా తమ హీరో నుండి వరుస సినిమాలు చూసే అవకాశం ఉన్నందున యమ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే  " వకీల్ సాబ్ " సినిమా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తరువాత ఏకంగా రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు పవన్. అందులో ఒకటి మలయాళ రీమేక్ "అయ్యప్పనుమ్ కొషియమ్ "  కాగా మరొకటి విభిన్న సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో " హరి హర వీరమల్లు" సినిమా.

 ఇక ఈ రెండు మూవీస్ లో క్రిష్ మూవీ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా ఇంతరవకు పవన్ కల్యాణ్ ఎప్పుడు చెయ్యని పాత్ర చెయ్యబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన మోషన్ టిజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ ను హిస్టారికల్ పాత్రలో చూసేందుకు మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పై ఫ్యాన్స్ లో కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. గతంలో క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన శాతకర్ణి, కథానాయకుడు, మహానాయకుడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.

ముఖ్యంగా హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన " గౌతమి పుత్ర శాతకర్ణి " సినిమా విజువల్ ఎఫ్ఫెక్ట్స్ పరంగా పరవలేదనిపించినప్పటికి  ఆశించిన స్థాయి విజయాన్ని నమోదు చేయలేదు. దీంతో పవన్ తో తీస్తున్న సినిమా కూడా హిస్టారికల్ నేపథ్యంలోనే రాబోతుండడంతో ఈ సినిమా రిజల్ట్ పై కూడా ఫ్యాన్స్ లో కాస్త ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ సినిమా తో పవన్ ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తాడో చూడాలి. .


రష్మిక మందన గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు.....?

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి హాలీడే.. ప్రకటన వచ్చేసింది..!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ఫిక్స్ చేసినట్లేనా?

ఆ పెద్ద జిల్లాలో ఫ్యాన్‌ గాలిని ఆపేస్తారా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఎలా తట్టుకుంటాడో ?

టాలీవుడ్ లో 9 భాషల్లో రీమేక్ అయినా తెలుగు తొలి చిత్రం ఏదో మీకు తెలుసా....?

కేశినేని సైలెంట్...కుమార్తె హైలైట్...అసలు మేటర్ అదేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>