PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-murder-case-details8d86df5a-04e1-4ec7-b93f-c2a9b9129f4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/viveka-murder-case-details8d86df5a-04e1-4ec7-b93f-c2a9b9129f4f-415x250-IndiaHerald.jpgప్రస్తుత ఏపీ రాజకీయాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నికలపై తరుగుతుంటే, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖలో ఈమె కొన్ని కీలకమైన విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇందులో ఆమె ప్రస్తావించిన విషయాలు ఏమంటే..మా ఆయన మరణించిన అనంతరం మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము.VIVEKA-MURDER-CASE-DETAILS;bhaskar;dr rajasekhar;tiru;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;devineni avinash;baba bhaskar;tirupati;y s vivekananda reddy;cbi;murder;husband;letter;murder.;reddyవిజయమ్మ... వీటికి జవాబులు కావాలమ్మా...?విజయమ్మ... వీటికి జవాబులు కావాలమ్మా...?VIVEKA-MURDER-CASE-DETAILS;bhaskar;dr rajasekhar;tiru;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;devineni avinash;baba bhaskar;tirupati;y s vivekananda reddy;cbi;murder;husband;letter;murder.;reddyTue, 06 Apr 2021 19:00:00 GMTప్రస్తుత ఏపీ రాజకీయాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నికలపై తరుగుతుంటే, దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖలో ఈమె కొన్ని కీలకమైన విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఇందులో ఆమె ప్రస్తావించిన విషయాలు ఏమంటే..మా ఆయన మరణించిన అనంతరం మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. మమ్మల్ని కొందరు ఎంతగానో భాదపెట్టారు, హింసించారు. ఆయన  మరణించారనే దుఃఖంలో నా కుటుంభం మునిగిపోయి ఉంటే, మానసికంగా క్రుగిపోయి ఉంటే మరోవైపు  మమ్మల్ని కొందరు ఒక సానుభూతి అనే పాయింట్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడింది నా కుటుంబం అని లేఖలో పేర్కొన్నారు. అయితే  ఈ లేఖ గురించి పలువురు రాజకీయ ప్రముఖులు ఈ విధంగా స్పందిస్తున్నారు. విజయమ్మ గారి లేఖ బాగానే ఉంది అందులో ఆమె వారి ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ లేఖ సానుభూతిగానే  ఉంది. అయితే ఇందులో అర్ధం కానీ కొన్ని విషయాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు.

వీటికి విజయమ్మ గారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదా స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇందులో మొదటిది..రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడైన వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందొక మాట వెనుకొక మాట చెప్పింది బయటవాళ్ళు కాదు ఆయన సొంత వాళ్ళే. ఇక రెండోవది ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం సిబిఐని రంగంలోకి దించింది జగన్ గారే ఆ తర్వాత ఆపింది ఆయనే ...ఆ తర్వాత కోర్ట్ ఆర్డర్ తో నడిపిస్తోంది ఆయనే. అలాంటిది సిబిఐ ఈ కేసు తేల్చకపోతే మన కుటుంబానికేంటి బాధ. అంటే మరి అంతకముందు ఎందుకడిగారు...? ఆ తర్వాత ఎందుకు వద్దన్నారు...?. మీరు చెప్పిన ప్రకారం వివేకానంద రెడ్డి గారిది ఒక నార్మల్ డెత్ అని చెప్పింది
మన కుటుంబ సభ్యులే. ఆ తర్వాత అది సాధారణ మరణం కాదు మర్డర్ అని చెప్పింది మన కుటుంబ సభ్యులే. ఆ తర్వాత ఈ కేసు కోసం సిబిఐ దర్యాప్తు అడిగింది మన కుటుంబ సభ్యులే.

ఆ తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్నాక సిబిఐ విచారణను ఆపింది మన కుటుంబ సభ్యులే. చంద్రబాబు గారి హయాంలో ఈ కేసు వివరాలు బయటకు రానివ్వలేదు అన్న వాదనలు వచ్చాయి..అది సరే అనుకుంటే ఇపుడు జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతోంది. మరి ఇంతకాలం అయినా సొంత పాలన జరుగుతున్నా ఇంకా ఆ హత్య వివరాలు ఎందుకు బయట పెట్టలేక పోతున్నారు అన్నది ప్రశ్న. ఇక మరోవిషయం వివేకానంద గారి కూతురే ఈ కేసు గురించి దర్యాప్తు జరగాలని కోరింది. ఇక ఆవిడే భాస్కర్ రెడ్డి మరియు అవినాష్ రెడ్డి పేర్లు తీసుకొచ్చింది..అసలు సొంత కుటుంబ సభ్యులకే ఇలా జరిగితే బయట వాళ్లకి ఏమి న్యాయం  చేస్తారు అన్నది మొదటి పాయింట్. ప్రస్తుతం పవర్ లో ఉన్నప్పటికీ వివేకానంద రెడ్డి కేసుపై ఎందుకు పట్టు రావడం లేదు. కేసు ముందుకు కదలడం లేదు అన్నటువంటి పలు ప్రశ్నలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి అర్ధం అవుతుంది ఏంటి అంటే ఇలాంటి ఇష్యూస్ ను రాజకీయగంగా ఉపయీయోగించుకుంటున్నారే తప్ప ప్రాక్టీకల్ గా వదిలేస్తున్నారు..ఇలా కొన్ని విషయాల్లో విజయమ్మ స్పష్టత ఇవ్వాలన్న అభిప్రాయాలు పలువురి నుండి వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం దీని నుండి ఏమైనా సమాధానం వస్తుందా లేదా...?



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సుకుమార్ మరో అసిస్టెంట్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా..?

RRR రిలీజ్ డేట్ పై అయోమయం.. సీరియస్ అయిన జక్కన్న..!!

వకీల్ సాబ్ మొదటిరోజు ఆజ్ఞతవాసి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా??

ఆ వోటింగ్ కూడా కలుపుకోగలిగితే వైసీపీకి రికార్డ్ స్థాయి మెజారిటీ ?

అక్కడ వైసీపీకి ఫుల్ సపోర్ట్ అంటున్న టీడీపీ ?

వకీల్ సాబ్ చేతికి ఉన్న ఈ అంగుళీకం వెనుక ఇంత కథ ఉందా..!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా నుంచి తప్పుకున్న తారక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>