ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/anand-mahindra-humanity-is-proved-a546c7fa-3cce-4eff-aa43-48051ff3c8b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/anand-mahindra-humanity-is-proved-a546c7fa-3cce-4eff-aa43-48051ff3c8b1-415x250-IndiaHerald.jpgతమ స్వలాభం కోసం 20 రూపాయాలకు పైగా ఇడ్లిలు కాని ఇక ఇతర తినుబండారాలు అమ్మే ఈ రోజుల్లో 80 ఏళ్ల ఒక వృద్ధురాలు రూపాయికే ఇడ్లీలను విక్రయిస్తూ అందరి ఆకలి తీరుస్తూ వారి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. వడివేలంపాలయం గ్రామంలో నివసిస్తున్న కె.కమలతల్ ఒక ఇడ్లీని రూపాయి చొప్పున విక్రయిస్తోంది. చివరికి.. కరోనా వైరస్ సమయంలో కూడా ఆ అవ్వ.. నష్టాన్ని భరించిందేగానీ, కస్టమర్లమై భారం మోపకుండా వారి ఆకలిని తీర్చింది.ఆ సమయంలో కూడా రూపాయికే ఇడ్లీలను అందించి పేదల కడుపు నింపుతోంది.ఈ అవ్వ గురించి మొదట్లో సోషల్ మీడియా ద్వViral;anand malayalam actor;idili;india;media;village;twitter;mahindra;house;ee rojullo;anand deverakonda;coronavirusవైరల్ : 80 ఏళ్ల అవ్వకు ఇల్లు కొనిచ్చిన ఆనంద్ మహీంద్రా....వైరల్ : 80 ఏళ్ల అవ్వకు ఇల్లు కొనిచ్చిన ఆనంద్ మహీంద్రా....Viral;anand malayalam actor;idili;india;media;village;twitter;mahindra;house;ee rojullo;anand deverakonda;coronavirusMon, 05 Apr 2021 23:05:00 GMTఈ రోజుల్లో 80 ఏళ్ల ఒక వృద్ధురాలు రూపాయికే ఇడ్లీలను విక్రయిస్తూ అందరి ఆకలి తీరుస్తూ వారి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. వడివేలంపాలయం గ్రామంలో నివసిస్తున్న కె.కమలతల్ ఒక ఇడ్లీని రూపాయి చొప్పున విక్రయిస్తోంది. చివరికి.. కరోనా వైరస్ సమయంలో కూడా ఆ అవ్వ.. నష్టాన్ని భరించిందేగానీ, కస్టమర్లమై భారం మోపకుండా వారి ఆకలిని తీర్చింది.ఆ సమయంలో కూడా రూపాయికే ఇడ్లీలను అందించి పేదల కడుపు నింపుతోంది.ఈ అవ్వ గురించి మొదట్లో సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న ప్రముఖ వాణిజ్య దిగ్గజం, మహీంద్ర గ్రూప్స్ సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర అప్పట్లోనే ఆమె బిజినెస్‌కు సాయమందించేందుకు ముందుకొచ్చారు. కట్టెల పొయ్యిపై ఇడ్లీలను తయారు చేస్తున్న ‘ఇడ్లీ అమ్మ’కు తగిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయంబతూర్ భారత్ గ్యాస్ సంస్థ ఆమెకు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది.అయితే, ఆమె లాభాలను ఆర్జించేందుకు ఆ ఇడ్లీలను విక్రయిస్తుందని అనుకుంటే పొరపాటే.



కష్టపడి జీవించే డైలీ వర్కర్ల సంపాదనంతా కేవలం ఆహారానికే ఖర్చు కాకూడదనే ఉద్దేశంతో ఇడ్లీలను విక్రయిస్తోంది. ఈ వ్యాపారం ప్రారంభించి దశాబ్దాలు దాటినా ఆమె ఇడ్లీ ధరలు పెంచకపోవడం గమనార్హం. నిత్యవసరలు ధరలు భగ్గుమన్నా సరే.. కమలతల్ హోటల్‌లో ఇడ్లీ ధర పెరగదు.ఆమె అంకితభావాన్ని మెచ్చిన ఆనంద్ మహీంద్ర.. తన వంతుగా ఏదైనా సాయం చేయాలని భావించారు. ఆమెకు ఇంటితోపాటు హోటల్ నడిపేందుకు తగిన స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. ‘ఆమె చేస్తున్న సేవలో భాగస్వామ్యం కల్పించినందుకు ఇడ్లీ అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో ఆమె ఇంటితోపాటు ఇడ్లీలు తయారు చేసి విక్రయించేందుకు అనువుగా వర్క్‌స్పేస్‌ను కూడా పొందనున్నారు’’ అని వెల్లడించారు. మహీంద్ర ప్రకటన చూడగానే నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తు ఆయన మంచి తనాన్ని శభాష్ అంటూ కొనియాడుతున్నారు.. ప్రస్తుతం మహీంద్రా చేసిన ఈ మంచి పని నెట్టింటా తెగ వైరల్ న్యూస్ లా మారింది...

" style="height: 206px;">




ఎఫ్ 2 హిందీ రీమేక్ ఫిక్స్ అయింది..హీరో అత‌డే.!

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>