MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయం వంట పట్టిందా ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా. గతంలో ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాక ఎలాంటి సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తన సినిమా రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తను చాలా మంది రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని అడుగుతున్నారు అని మీరైతే సిమెంట్ ఫ్యాక్టరీ లు పెట్టుకోవచ్చు పైరవీలు tollywood gossips;pawan;jeevitha rajaseskhar;kalyan;pawan kalyan;cinema;chief minister;mla;event;heroరాజకీయం వంటబట్టించుకున్న పవన్... ఈవెంట్ లోనూ వదల్లేదుగా !రాజకీయం వంటబట్టించుకున్న పవన్... ఈవెంట్ లోనూ వదల్లేదుగా !tollywood gossips;pawan;jeevitha rajaseskhar;kalyan;pawan kalyan;cinema;chief minister;mla;event;heroMon, 05 Apr 2021 13:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయం వంట పట్టిందా ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ఒక రాజకీయ నాయకుడు కూడా. గతంలో ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాక ఎలాంటి సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తన సినిమా రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తను చాలా మంది రాజకీయాల్లోకి వచ్చాక మళ్లీ ఎందుకు సినిమాలు చేస్తున్నావు అని అడుగుతున్నారు అని మీరైతే సిమెంట్ ఫ్యాక్టరీ లు పెట్టుకోవచ్చు పైరవీలు చేసుకోవచ్చు అలా చేసే వాళ్ళు రాజకీయాల్లోకి ఉండొచ్చు కానీ నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని ఆయన ఫైర్ అయ్యారు. 


అంతేకాక తాను డబ్బు కోసం అవినీతి చేయకుండా ఉండడం కోసమే సినిమాలు చేస్తున్నానని కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు పవన్. అంతేకాక లక్ష రూపాయల లోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసమే అంతా ఆరాటపడుతున్నారు కానీ నాకు ఎప్పుడూ పదవి మీద కోరిక లేదు అని చెప్పుకొచ్చాడు.. ఏదో అయిపోవాలి అనే కోరిక నాకు ఎప్పుడూ లేదని చిన్న జీవితం కోరుకుంటే ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దక్కింది అని చెప్పుకొచ్చారు..


 అంతకుమించి నా పదవి నాకు అవసరం లేదని అన్నీ బాగుండి వస్తే అప్పుడు అది కూడా చూద్దామని సీఎం పదవి గురించి పరోక్షంగా ప్రస్తావించారు పవన్. అంతేకాక తనకు ముఖ్యమంత్రి సీటు మీద ఏమాత్రం మోజు లేదని మీ అభిమానంతో పోలిస్తే ముఖ్యమంత్రి పీఠం కూడా చిన్నగా కనిపిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. బేసిగ్గా రాజకీయ వేదికల మీద ప్రత్యర్థులను టార్గెట్ చేసే పవన్ ఇప్పుడు సినిమా ఫంక్షన్ లో కూడా టార్గెట్ చేయడం వ్యూహాత్మకమే అనే వాదన వినిపిస్తోంది. రాజకీయం వంటబట్టింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలే మాట్లాడుతున్నాడు అనే వాదన వినిపిస్తోంది. మరి చూడాలి పవన్ కు ఇది ఎంతవరకు కలిసి వస్తుందో ?




రాత్రిళ్లు ఆలస్యంగా నిద్ర పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?

లైవ్ లో అందరికి ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్..!!

రంగ ఫోటో మాత్రమే వాడుతున్నారు: జనసేన ఫైర్

మా ఎంపీలు గొర్రెలు సరే... మరి మీ: మంత్రి

తెలంగాణాలో ఫేక్ జీవో... ఏమైంది అసలు...?

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !

"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>