BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-telangan-ap-450a728b-9302-41f5-859f-c3807e84cd6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-telangan-ap-450a728b-9302-41f5-859f-c3807e84cd6c-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం దేశం మొత్తమ్మీద రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. కొద్ది రోజుల్లోనే ఆ రికార్డును మ‌రో రాష్ట్రం బ్రేక్ చేస్తుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో కేసులు విప‌రీతంగా న‌మోదు అవుతున్నాయి. పంజాబ్‌లో కేసుల తీవ్ర‌త‌పై ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న ఉధృతి చూస్తుంటే ఆ రేటు అతి త‌క్కువ కాలంలోనే మ‌హారాష్ట్ర‌ను బీట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. ఏప్రిల్ చివ‌రి నాటికి ఇక్క‌డ క‌రోనా కేసులు దేశంలోనే టాప్‌కు చేరుకుంcoronavirus;maharashtra - mumbai;maharashtra;letterక‌రోనా ఉధృతి... ఆ రాష్ట్రం మ‌హారాష్ట్ర‌ను మించిపోతోందా...!క‌రోనా ఉధృతి... ఆ రాష్ట్రం మ‌హారాష్ట్ర‌ను మించిపోతోందా...!coronavirus;maharashtra - mumbai;maharashtra;letterMon, 05 Apr 2021 07:33:47 GMTక‌రోనా ఉధృతి రోజు రోజుకు తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద రోజువారీగా అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా.. కొద్ది రోజుల్లోనే ఆ రికార్డును మ‌రో రాష్ట్రం బ్రేక్ చేస్తుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో కేసులు విప‌రీతంగా న‌మోదు అవుతున్నాయి. పంజాబ్‌లో కేసుల తీవ్ర‌త‌పై ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న ఉధృతి చూస్తుంటే ఆ రేటు అతి త‌క్కువ కాలంలోనే మ‌హారాష్ట్ర‌ను బీట్ చేయ‌డం ఖాయం అంటున్నారు. ఏప్రిల్ చివ‌రి నాటికి ఇక్క‌డ క‌రోనా కేసులు దేశంలోనే టాప్‌కు చేరుకుంటాయ‌ని కూడా ఐఐటీ నిపుణులు చెపుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.



బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>