MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-and-naga-aswin-with-chiranjeevi13b2efba-1608-4c37-bb8f-670e29a2eb23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-and-naga-aswin-with-chiranjeevi13b2efba-1608-4c37-bb8f-670e29a2eb23-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. రెగులర్ డైరెక్టర్స్ అంత ప్రేమకథలని ఎంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే నాగ అశ్విన్ మాత్రం ఎవడే సుబ్రమణ్యం లాంటి కొత్త కథతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా చూసినప్పుడు చాలామంది అనుకోని ఉంటారు నాగ అశ్విన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అందరూ అనుకున్నట్టే ఆయన మహానటి సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించాడు. సావిత్రి గారి బయోపిక్ ని ఎంతో అందంగా చిత్రీకరించారు నాగ అశ్విన్. ఇక మహానటి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఇంకొక క్రేజీ సినిమాని మొదnaga chaitanya;prabhas;aswini;naga;savitri;tollywood;cinema;naga aswin;blockbuster hit;director;mahanati;savithri 1ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??naga chaitanya;prabhas;aswini;naga;savitri;tollywood;cinema;naga aswin;blockbuster hit;director;mahanati;savithri 1Mon, 05 Apr 2021 19:30:00 GMTమన టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో నాగ అశ్విన్ ఒకరు. రెగులర్ డైరెక్టర్స్ అంత ప్రేమకథలని ఎంచుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటే నాగ అశ్విన్ మాత్రం ఎవడే సుబ్రమణ్యం లాంటి కొత్త కథతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా చూసినప్పుడు చాలామంది అనుకోని ఉంటారు నాగ అశ్విన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అందరూ అనుకున్నట్టే ఆయన మహానటి సినిమాతో దేశమంతా సంచలనం సృష్టించాడు. సావిత్రి గారి బయోపిక్ ని ఎంతో అందంగా చిత్రీకరించారు నాగ అశ్విన్. ఇక మహానటి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఇంకొక క్రేజీ సినిమాని మొదలుపెట్టబోతున్నాడు.

అదే ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కథ చేయబోతున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కోవిడ్ సమయంలో నాగ అశ్విన్ నెటీఫ్లిక్స్ ఓటీటీ కోసం పిట్టా కథలు అనే ఒక అంతలజీ లో ఒక కథ ని డైరెక్ట్ చేసాడు.అయితే ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా బడ్జెట్ తెలిసి ఇండస్ట్రీలో చాలామంది నోరు వెళ్ళబెట్టారు అంట.అసలు ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతం నడుస్తున్న టాక్ ని బట్టి 700 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా.

అలాగే ప్రభాస్ ఫాన్స్ కూడా నాగ అశ్విన్ తో సినిమా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి.ఈ సినిమా ఒక్క ఇండియాలోని భాషలలోనే కాదు ఇంగ్లీష్ లో కూడా విడుదల చెయ్యాలి అని నాగ అశ్విన్ నిర్ణయించారు.ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే 2 సంవత్సరాలు చేశారు. అయితే సలార్ , అధిపురుష్ సినిమాల తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కబోతుంది. ఈ సినిమాని అశ్విని దత్ గారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.



రైతుతో కేసీఆర్‌.. నేలపై అద్భుత చిత్రపటం

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>