MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-8571e765-8fc6-4181-ae35-cabf5b4f423f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-8571e765-8fc6-4181-ae35-cabf5b4f423f-415x250-IndiaHerald.jpgవెండితెరపై నటులకు ఎంత క్రెజ్ ఉంటాదో అందరికి తెలిసిన విషయమే. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి పేరు ఉంటుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు మొదటగా బుల్లితెరపై సీరియల్స్ చేసి వెండితెరకు పరిచయం అయినా వాళ్లే. వాళ్ళు బుల్లితెరపై కనిపించిన పెద్దగా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు. ఇక స్టార్ హీరోలు ఎప్పడు బిజీగా ఉంటారు. heroes;ntr;tara;korcha;cinema;television;nandamuri taraka rama rao;vస్టార్ హీరోలు సైతం బుల్లితెరకు రావడానికి కారణం ఏంటి..?స్టార్ హీరోలు సైతం బుల్లితెరకు రావడానికి కారణం ఏంటి..?heroes;ntr;tara;korcha;cinema;television;nandamuri taraka rama rao;vMon, 05 Apr 2021 07:00:00 GMTవెండితెరపై నటులకు ఎంత క్రెజ్ ఉంటాదో అందరికి తెలిసిన విషయమే. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి పేరు ఉంటుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు మొదటగా బుల్లితెరపై సీరియల్స్ చేసి వెండితెరకు పరిచయం అయినా వాళ్లే. వాళ్ళు బుల్లితెరపై కనిపించిన పెద్దగా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు. ఇక స్టార్ హీరోలు ఎప్పడు బిజీగా ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బుల్లితెరపై కనువిందు చేస్తున్నారు.

అయితే ప‌దేళ్ల కింద‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై ఓ సినిమా న‌టుడు క‌నిపించాడంటే.. అతని స్టార్ డ‌మ్ ప‌డిపోయింద‌ని అర్థం. అంతేకాదు..  సినిమాల్లో ఛాన్సు లేవు కాబ‌ట్టే.. టీవీల్లో క‌నిపిస్తున్నార‌ని అనుకునేవారు. ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. టీవీ ప్ర‌క‌ట‌న‌ల్లో కావొచ్చు.. షో హోస్టుగా కావొచ్చు.. ఒక సినిమా స్టార్ స్మాల్ స్క్రీన్ పై క‌నిపిస్తున్నాడంటే.. అత‌ని స్టార్ డ‌మ్ ఆకాశంలో ఉంద‌ని అర్థం.

ఇక స్టార్ హీరోలు యాడ్స్ లో న‌టించ‌డం అన్న‌ది పెద్ద రిస్క్ కాదు. ఓ డేట్ ఫిక్స్ చేసుకుని షూట్ ఫినిష్ చేస్తే స‌రిపోతుంది. రిపీటెడ్ గా సీడీ ప్లే అవుతూ ఉంటుంది. కానీ.. షో హోస్టు వ్య‌వ‌హారం అలా ఉండ‌దు. దానికి భారీగా డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల సినిమా షూటింగులు కూడా డిస్ట్ర‌బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కండీష‌న్లోనూ స్టార్ హీరోలు బుల్లితెర‌పై ఎందుకు షోలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు అన్న‌దే ఆస‌క్తిక‌రం.

అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం టాలీవుడ్లోని టాప్ హీరోల్లో ఒక‌రు. ఆయ‌న కోసం ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు వెయిట్ చేస్తుంటారు. అల‌వైకుంఠ పుర‌ములో సినిమా త‌ర్వాత నుంచి ఏడాది కాలంగా జూనియ‌ర్ కోస‌మే కాచుకొని కూర్చున్నారు త్రివిక్ర‌మ్‌. రాజ‌మౌళి చెక్క‌డం పూర్తి చేస్తే.. తాను మొద‌లెట్టాల‌ని చూస్తున్నారు త్రివిక్ర‌మ్‌. క‌రోనా వ‌చ్చి ఎన్నో డేట్స్ ను తారుమారు చేసింది. జ‌క్క‌న్న చిత్రీక‌ర‌ణ‌తో మ‌రింత జాప్య‌మైంది. అంతా సెట్ట‌యిన‌ట్టే అనుకునే టైమ్ లో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ షోకు ఏకంగా 60 రోజులు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది.



బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>