Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eggs4a96e52e-5e27-4e65-8793-52abcf6a3cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eggs4a96e52e-5e27-4e65-8793-52abcf6a3cb5-415x250-IndiaHerald.jpg గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ చాలామంది కోడిగుడ్డులోని తెల్లసొన తినేసి పచ్చసొన మాత్రం తినరు. ఎందుకు కారణం అనారోగ్యాలు వస్తాయని నమ్ముతుంటారు. బరువు పెరుగుతారని కూడా అపోహపడుతుంటారు. కానీ పచ్చసొన తినడం వల్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. పచ్చసొన తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం... eggs;poorna;vitamin a;iron;egg;vitamin;cancer;letter;cholesterol;lung cancerకోడిగుడ్డులోని పచ్చసొన మంచిదా కాదా..? తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి...కోడిగుడ్డులోని పచ్చసొన మంచిదా కాదా..? తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి...eggs;poorna;vitamin a;iron;egg;vitamin;cancer;letter;cholesterol;lung cancerMon, 05 Apr 2021 07:00:00 GMT
 గుడ్డు తినడం వల్ల సంపూర్ణ పోషకాలు అందుతాయి. కానీ పచ్చ సొన తినడం వల్ల బరువు పెరుగుతారని భ్రమలో ఉంటారు. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటూ ఉంటారు. అలాగే అన్న తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది దానిని తినకుండ మానేస్తున్నారు కానీ అది  ఎంత మాత్రం నిజం కాదని ఆరోగ్య  నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో అధిక మొత్తంలో కొవ్వు  ఉన్నప్పటికీ గతంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవు. పచ్చసొన తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయి.

 గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అవి కోలైన్,  సెలీనియం, జింక్ వంటివి అందుతాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, కూడా పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మన శరీరం సులవు గా గ్రహిస్తుంది.  అందుకే గుడ్డులోని తెల్లసొనతో   పాటు పచ్చసొన కూడా తీసుకోవడం మంచిది.

 రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లు కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే జీర్ణక్రియ  సక్రమంగా జరగడానికి గుడ్డు లోని పోషకాలు బాగా సహాయపడుతాయి.

 కోడిగుడ్డు లోనే పచ్చసొనలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పచ్చసొన తినడం వల్ల బరువు పెరగరు.  అందుకే గుడ్డు అంతా కలిపి తినడం మంచిది.గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి.  


బాబు ఇలాకాలో అచ్చెన్నే సీఎం అంటూ నినాదాలు...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>