MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf7c1e898-523e-4d53-986d-89cd8670ce49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsf7c1e898-523e-4d53-986d-89cd8670ce49-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, "ప్రస్థానం" లాంటి మాస్టర్ పీస్ తెరాకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'రిపబ్లిక్'.జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసి సినిమా ఎలా వుండబోతుtollywood-gossips;pawan;chiranjeevi;aishwarya;aishwarya rajesh;deva;geetha;kalyan;mani sharma;ramya krishnan;sai dharam tej;india;cinema;sangeetha;court;director;hero;heroine;posters;june;supreme;masterరిపబ్లిక్ సినిమాతో సాయి వాళ్ళ లాగా పెద్ద స్టార్ హీరో అవుతాడా?రిపబ్లిక్ సినిమాతో సాయి వాళ్ళ లాగా పెద్ద స్టార్ హీరో అవుతాడా?tollywood-gossips;pawan;chiranjeevi;aishwarya;aishwarya rajesh;deva;geetha;kalyan;mani sharma;ramya krishnan;sai dharam tej;india;cinema;sangeetha;court;director;hero;heroine;posters;june;supreme;masterMon, 05 Apr 2021 18:10:00 GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, "ప్రస్థానం" లాంటి మాస్టర్ పీస్ తెరాకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'రిపబ్లిక్'.జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసి సినిమా ఎలా వుండబోతుందనే దానిపై హింట్ ఇచ్చారు. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు. 'ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే.. ఇక ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యుడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

'వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే సార్' అని వినిపించిన డైలాగ్ ప్రస్తుత ప్రభుత్వ తీరుని ప్రశ్నించేలా ఉంది.  ఇక టీజర్ మొత్తం ఎలెక్షన్స్, గొడవల నేపథ్యంలో సాగింది. ఇక రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్ గా చూపించడానికి ప్రయత్నించారు.ఇక టీజర్ ని బట్టి పూర్తి స్థాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సీరియస్ సినిమాగా అనిపిస్తోంది.'ప్రజలే కాదు..ఇక సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బ్రతుకుతున్నారు' అంటూ కోర్టులో హీరో చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.ఖచ్చితంగా సాయి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా పెద్ద స్టార్ హీరో అవ్వడం ఖాయం.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

">



https://youtu.be/PcTU9HxbwuE
">



నాగ్ మూవీ ప్రమోషన్స్ లో చిరు .... అది మెగాస్టార్ అంటే ....??

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>