MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-ae9e2182-2bef-4302-8c88-4b16f62aea8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-ae9e2182-2bef-4302-8c88-4b16f62aea8a-415x250-IndiaHerald.jpgమూడు సంవత్సరాలు తరువాత తిరిగి పవన్ కళ్యాణ్ మూవీ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫలితం రాకుండానే ముందుగానే తన స్టామినాను తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీలకు చూపించడానికి తిరుపతిలో నిర్వహించిన పాద యాత్రకు వచ్చిన అనూహ్య స్పందన పవన్ పొలిటికల్ పవర్ ను సూచిస్తోంది.వాస్తవానికి పవన్ కనీసం ఎమ్ఎల్ఏ గా ఓడిపోయినా ఆ ప్రభావం అతడి సినిమాల క్రేజ్ పై ఏమాత్రం పడలేదు. దీనితో పవన్ రాజకీయాలలో రాణించినా రాణించలేకపpavankalyan;;pawan;kalyan;rani;tammareddy bharadwaja;tiru;janasena;cinema;industry;janasena party;u turnపవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ !పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ !pavankalyan;;pawan;kalyan;rani;tammareddy bharadwaja;tiru;janasena;cinema;industry;janasena party;u turnMon, 05 Apr 2021 09:00:00 GMTమూడు సంవత్సరాలు తరువాత తిరిగి పవన్ కళ్యాణ్ మూవీ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫలితం రాకుండానే ముందుగానే తన స్టామినాను తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీలకు చూపించడానికి తిరుపతిలో నిర్వహించిన పాద యాత్రకు వచ్చిన అనూహ్య స్పందన పవన్ పొలిటికల్ పవర్ ను సూచిస్తోంది.


వాస్తవానికి పవన్ కనీసం ఎమ్ఎల్ఏ గా ఓడిపోయినా ఆ ప్రభావం అతడి సినిమాల క్రేజ్ పై ఏమాత్రం పడలేదు. దీనితో పవన్ రాజకీయాలలో రాణించినా రాణించలేకపోయినా అతడి సినిమా కెరియర్ మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ పవన్ రీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు.


తన దృష్టిలో ‘వకీల్ సాబ్’ మూవీ పవన్ రీ ఎంట్రీ మూవీ కాదనీ పవన్ రాజకీయాలలోకి వెళ్ళినా ఎప్పుడు ఇండస్ట్రీ వాతావరణానికి దూరంగా లేడు కామెంట్స్ చేసాడు. అంతేకాదు పవన్ కు ప్రస్తుతం 50 కోట్ల స్థాయిలో పారితోషికం ఇస్తున్న పరిస్థితులలో ఆ డబ్బుతో పవన్ ‘జనసేన’ కు ఆర్ధిక సమస్యలు లేకుండా చేయవచ్చని కానీ పవన్ అలా చేస్తున్నాడో లేదో తనకు తెలియదు అంటూ కామెంట్స్ చేసాడు.


అంతేకాదు తనకు తెలిసినంత వరకు పవన్ డబ్బు మనిషి కాడనీ పవన్ డబ్బు గురించి ముందునుంచి ఆలోచనలు చేస్తే ఈపాటికే కొన్ని వేల కోట్లు గణించి ఉండే వాడని తమ్మారెడ్డి అభిప్రాయ పడుతున్నాడు. వాస్తవానికి తమ్మారెడ్డి అవకాశం చిక్కితే చాలు పవన్ పై గతంలో సెటైర్లు వేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు తమ్మారెడ్డి యూటర్న్ తీసుకుని పవన్ రాజకీయాల నుండి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న విధానం పై కామెంట్స్ చేయడం ఆశక్తికరంగా మారింది..  





ప్రచారం ఎక్కడ మోడీ సార్...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>