MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejcbcaf902-56ef-4448-84ef-4413a7c3db50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejcbcaf902-56ef-4448-84ef-4413a7c3db50-415x250-IndiaHerald.jpgఈమధ్య నాగబాబు సోషల్ మీడియా లో సమాధానాలు ఇవ్వడం రోజు రోజు కి ఎక్కువైంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు చెప్తూ వారితో పాటు అందరిని అలరిస్తున్నాడు.. చేతిలో షో లు లేక నాగబాబు గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్నాడు.. దాంతో అయన సోషల్ మీడియా లో గడపడం ఎక్కువైంది.. అయితే అయన చేసే సమాధానాల్లో ఫన్నీ తో పాటు కాంట్రవర్షియల్ గానూ ఉంటున్నాయి. దాంతో ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి.. varun tej;balakrishna;naveen polishetty;varun;varun sandesh;varun tej;roja;cinema;media;marriage;comedian;gaddalakonda ganesh;sai pallaviవరుణ్ తేజ్ తో సాయి పల్లవి పెళ్లి.. సినిమాలో కాదండోయ్..!!వరుణ్ తేజ్ తో సాయి పల్లవి పెళ్లి.. సినిమాలో కాదండోయ్..!!varun tej;balakrishna;naveen polishetty;varun;varun sandesh;varun tej;roja;cinema;media;marriage;comedian;gaddalakonda ganesh;sai pallaviMon, 05 Apr 2021 21:30:00 GMTఈమధ్య నాగబాబు సోషల్ మీడియా లో సమాధానాలు ఇవ్వడం రోజు రోజు కి ఎక్కువైంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు చెప్తూ వారితో పాటు అందరిని అలరిస్తున్నాడు.. చేతిలో షో లు లేక నాగబాబు గత కొన్ని రోజులుగా ఖాళీగా ఉంటున్నాడు.. దాంతో అయన సోషల్ మీడియా లో గడపడం ఎక్కువైంది.. అయితే అయన చేసే సమాధానాల్లో ఫన్నీ తో పాటు కాంట్రవర్షియల్ గానూ ఉంటున్నాయి. దాంతో ఆయనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి..

ఇటీవలే రోజా ను కమెడియన్ అన్నారు.. బాలకృష్ణ పై అనవసరంగా నోరు పారేసుకున్నాడు నాగబాబు.. ఇప్పుడు వరుణ్ తేజ్ పై కూడా ఓ కామెంట్ చేశాడు. ఇటీవల నాగబాబు మరోసారి ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి.. నెటిజన్లు అడిగే వాటికి తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగాడు.'వరుణ్ అన్న సాయి పల్లవికి పెళ్లి చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని నాగబాబు ఇన్స్టాగ్రామ్ చిట్ చాట్ లో ఓ నెటిజన్ అన్నాడు.

అయితే దీనికి 'జాతి రత్నాలు' సినిమాలోని ఫన్నీ క్లైమాక్స్ సీన్ వీడియోను పోస్ట్ చేశారు నాగబాబు. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి 'నా కేసు నేనే వాదించుకుంటా యువరానర్' అనగా.. జడ్జ్ స్థానంలో ఉన్న బ్రహ్మానందం 'తీర్పు కూడా మీరే చెప్పుకోండిరా. నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అని అంటారు. ఇప్పుడు నాగబాబు కూడా అదే పోస్ట్ చేశారు. తన కొడుకు వరుణ్ పెళ్లి మీరే చేస్తే ఇంక నేనెందుకు అనే ఉద్దేశ్యంలో నాగబాబు చేసిన ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. అంతకు ముందు గద్దలకొండ గణేష్ సినిమా తో సూపర్ hit అందుకున్నాడు  వరుణ్ తేజ్.






ఆచార్య లో పూజ రెమ్యూనరేషన్ తెలుస్తే ఎవరెనా షాక్ అవ్వాల్సిందే

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>