MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun570c5323-5dfa-4564-881c-2f5543bf676d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun570c5323-5dfa-4564-881c-2f5543bf676d-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..అలవైకుంఠపురం సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నుండి రాబోతున్న ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫాన్స్.. ఈ చిత్రం లుక్స్ ఇప్పటికే అదరగోట్టాయి.. తొలి చిత్రం నుంచి ఎంతో వైవిధ్యం చూపించే సుకుమార్ తన అన్ని సినిమాలతో ప్రేక్షకుల ఇంటలిజెన్స్ ను పరీక్షిస్తూనే ఉంటాడు.. ఎమోషన్స్ ని టెక్నికల్ గా వాడుకునే దర్శకుడుగా సుకుమార్ టాలీవుడ్ లో నిలిచిపోతాడు.. allu arjun;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;geetha;koratala siva;prasad;rashmika mandanna;sukumar;india;tollywood;cinema;sangeetha;industry;director;lord siva;success;arjun 1;darsakudu;master;f3బన్నీ పాన్ ఇండియా సినిమా ని హేండిల్ చేయగలడా..!!బన్నీ పాన్ ఇండియా సినిమా ని హేండిల్ చేయగలడా..!!allu arjun;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;geetha;koratala siva;prasad;rashmika mandanna;sukumar;india;tollywood;cinema;sangeetha;industry;director;lord siva;success;arjun 1;darsakudu;master;f3Mon, 05 Apr 2021 22:00:00 GMTఅల్లు అర్జున్ ప్రస్తుతం లెక్కల మాస్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..అలవైకుంఠపురం సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ నుండి రాబోతున్న ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగా ఫాన్స్.. ఈ చిత్రం లుక్స్ ఇప్పటికే అదరగోట్టాయి.. తొలి చిత్రం నుంచి ఎంతో వైవిధ్యం చూపించే సుకుమార్ తన అన్ని సినిమాలతో ప్రేక్షకుల ఇంటలిజెన్స్ ను పరీక్షిస్తూనే ఉంటాడు.. ఎమోషన్స్ ని టెక్నికల్ గా వాడుకునే దర్శకుడుగా సుకుమార్ టాలీవుడ్ లో నిలిచిపోతాడు..

అయన గత చిత్రం అందుకు భిన్నంగా రస్టిక్ గా రంగస్థలం సినిమా ను తెరకెక్కించి హిట్ కొట్టాడు.. తన పంథా కు భిన్నంగా సుకుమార్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందని చెప్పాలి..ఇప్పుడు కూడా అలాంటి రగ్డ్ సినిమా తో రాబోతున్నాడు సుకుమార్.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అరుణ్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు..  ఈనేపథ్యంలో పాన్ ఇండియా సినిమా గా రాబోతున్నపుష్ప తరువాత రాబోతున్న వీరి సినిమా ని కొరటాల శివ ఎలా హ్యాండిల్ చేయగలడని ప్రేక్షకులు అనుకుంటున్నారు..

ఆ యన చేస్తున్న ఆచార్య సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా ని యిట్టె ఆ రేంజ్ లో తెరకెక్కించగలడని అంటున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ అనిల్ రావిపూడి సినిమా కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.. వరుసగా మూడు హిట్ లు కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్న అనిల్ రావిపూడి ప్రస్తుతం f3 సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తరువాత అనిల్ అల్లు అర్జున్ తో చేయబోతున్నాడని అంటున్నారు.. మరి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుందా అనేది చూడాలి..



ఎఫ్ 2 హిందీ రీమేక్ ఫిక్స్ అయింది..హీరో అత‌డే.!

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>