Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ugaadia1378f10-4dcd-4820-9936-37f2007a46c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ugaadia1378f10-4dcd-4820-9936-37f2007a46c2-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల పాటలు మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా లోని కుడి భుజం మీద కడువ అనే తెలంగాణ ఫోక్ సాంగ్ ఎంతగానో పాపులర్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఎప్పటినుంచో తెలంగాణ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఈ పాటకు కొన్ని మెరుగులు దిద్ది అటు దర్శకుడు ఈ పాటను మరింత అద్భుతంగా స్వరాలు సమకూర్చాడు. దీంతో ఈ పాట ప్రస్తుతం అటు సంగీత ప్రేక్షUgaadi;gautham new;gautham;geetha;rashmi gautham;sekhar;yajamanya;kamma;telangana;cinema;sangeetha;kadapa;festival;television;love;event;leader;rashami desai;sai pallavi;love storyఅబ్బబ్బా ఏం డాన్స్ చేసారు.. సాయి పల్లవిని దించేసారు..?అబ్బబ్బా ఏం డాన్స్ చేసారు.. సాయి పల్లవిని దించేసారు..?Ugaadi;gautham new;gautham;geetha;rashmi gautham;sekhar;yajamanya;kamma;telangana;cinema;sangeetha;kadapa;festival;television;love;event;leader;rashami desai;sai pallavi;love storyMon, 05 Apr 2021 04:00:00 GMTసాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాల పాటలు మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమా లోని కుడి భుజం మీద కడువ అనే తెలంగాణ ఫోక్ సాంగ్ ఎంతగానో పాపులర్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఎప్పటినుంచో తెలంగాణ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ ఈ పాటకు కొన్ని మెరుగులు దిద్ది అటు దర్శకుడు ఈ పాటను మరింత అద్భుతంగా  స్వరాలు సమకూర్చాడు. దీంతో ఈ పాట ప్రస్తుతం అటు సంగీత ప్రేక్షకులను అలరిస్తుంది. అదే సమయంలో ఇక ఈ పాటపై సాయి పల్లవి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మరింతగా అందరిని ఆకట్టుకుంటుంది.


 ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రతి షో లో కూడా ఇదే పాటను ఎక్కువగా ప్లే చేస్తున్నారు. అంతే కాదు ఎంతో మంది ఈ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అదరగొడుతున్నారు. అటు సోషల్ మీడియాలో ఇటు బుల్లితెరపై..  లవ్ స్టోరీ సినిమా లోని కుడి భుజం కడప అనే పాట ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  ముఖ్యంగా ఈ పాటపై సాయి పల్లవి డాన్స్ చేసి స్టెప్స్ ఇరగ దీయడం అయితే అటు ప్రేక్షకుల్లో మరింత ఆకర్షిస్తుంది. అయితే ఇటీవలే ఈ పాట పై ఢీ షో లో టీమ్ లీడర్లు గా ఉన్న రష్మీ తో పాటు దీపికా కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యానికి గురి చేశారు.



 ఇక మరికొన్ని రోజుల్లో ఉగాది పండుగ రానున్న నేపథ్యంలో ఈటీవీ యాజమాన్యం ఉగాదికి..  ఉగాది జాతిరత్నాలు అనే ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. స్పెషల్ ఈవెంట్ లో భాగంగా ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ పెంచేందుకు  అంతా సిద్ధం చేసింది ఈ టీవీ యాజమాన్యం. ఈ క్రమంలోనే ఇటీవలే పాపులర్ గా మారిపోయిన కుడి భుజం మీద కడవ అనే పాట పై రష్మి గౌతమ్ తో పాటు.. ఢీ షో లో టీమ్ లీడర్ గా ఉన్న దీపికా కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి  అదరగొట్టారు. ఈ క్రమంలోనే జడ్జిగా వచ్చిన ఉదయభాను ఇద్దరిని చూస్తే ఏకంగా సాయిపల్లవి కనిపించింది అంటూ వారిద్దరిని పొగడ్తలతో ముంచెత్తింది.



వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముస్తాబైన శిల్పకళా వేదిక...?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>