Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-hasan7f6cfe55-3b90-4fdf-8bb0-4777be577e63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamal-hasan7f6cfe55-3b90-4fdf-8bb0-4777be577e63-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తమిళనాడు రాజకీయం మొత్తం వాడివేడిగా మారిపోయింది మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకొని తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అటు సినీ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా పోటీ చేస్తున్నారు అయితే పాKamal hasan;view;ntr;kamal hassan;cm;assembly;mla;tamilnadu;service;nandamuri taraka rama rao;nijam;partyఅదే జరిగితే సినిమాలు మానేస్తా.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..?అదే జరిగితే సినిమాలు మానేస్తా.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..?Kamal hasan;view;ntr;kamal hassan;cm;assembly;mla;tamilnadu;service;nandamuri taraka rama rao;nijam;partyMon, 05 Apr 2021 09:40:00 GMTప్రస్తుతం తమిళనాడు రాజకీయం మొత్తం వాడివేడిగా మారిపోయింది మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి ప్రతి పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకొని తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అటు సినీ నటుడు మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా పోటీ చేస్తున్నారు అయితే పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కమలహాసన్ మొదటిసారి తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో కూడా తన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపారు కమలహాసన్.  ఈసారి ప్రజలు మొత్తం తన వైపే ఉన్నారని తప్పక విజయం సాధించి తీరుతాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా కమలహాసన్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న కమలహాసన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇక తాజాగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమలహాసన్.



 తన రాజకీయ జీవితానికి సినిమాలే అడ్డు అనుకుంటే ఇక సినిమాలను వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు తాను రాజకీయాల్లోకి రావాలి అని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అంటూ తెలిపాడు కమల్ హాసన్. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో ఎమ్మెల్యే గా నటించారు.  ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సీఎంగా పదవి కూడా చేపట్టారు రాజకీయాల నుంచి ఎవరు తప్పుకోవాలి అన్నది ప్రజలే నిర్ణయిస్తారు అంటూ కమలహాసన్ చెప్పుకొచ్చాడు. ఇక కమల్ హాసన్ వ్యాఖ్యలతో నిజంగానే కమల్ హాసన్ సినిమాలో నుంచి తప్పుకుంటారా అని అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు.



పవన్ బీజేపీకి భయపడే అవసరమే లేదా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>