PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/varla-ramaiah6c7af885-cdc6-4b26-915c-d6c16cc9ef26-415x250-IndiaHerald.jpgతిరుపతి ఎన్నికల ప్రచారం ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళ్తుంది. టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుని నడిరోడ్డుమీద కాల్చిచంపండి అన్నజగన్మోహన్ రెడ్డి గారు... చంద్రబాబుని చెప్పుతో కొట్టండి అన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు... మహిళలారా చంద్రబాబుని కాలర్ పట్టుకొని నిలదీయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు.... చంద్రబాబుకు చీపుర్లతో స్వాగతం పలకండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు.. చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు... చంద్రబాబుని రాళ్లతో కొట్టండన్న varla rammaya,jagan,ycp,tdp,ap;cbn;tiru;jagan;telugu;tirupati;parliment;husband;letter;tdp;reddy;uri;varla ramaiah;nandyalaజగన్ ను ఉరి తీయమని నేను అనొచ్చా...? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలుజగన్ ను ఉరి తీయమని నేను అనొచ్చా...? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలుvarla rammaya,jagan,ycp,tdp,ap;cbn;tiru;jagan;telugu;tirupati;parliment;husband;letter;tdp;reddy;uri;varla ramaiah;nandyalaMon, 05 Apr 2021 17:10:25 GMTతిరుపతి ఎన్నికల ప్రచారం ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళ్తుంది. టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుని నడిరోడ్డుమీద కాల్చిచంపండి అన్నజగన్మోహన్ రెడ్డి గారు... చంద్రబాబుని చెప్పుతో కొట్టండి అన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు... మహిళలారా చంద్రబాబుని కాలర్ పట్టుకొని నిలదీయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు.... చంద్రబాబుకు చీపుర్లతో స్వాగతం పలకండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు.. చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు...

చంద్రబాబుని రాళ్లతో కొట్టండన్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు.... ఏ అభివృద్ధి చేయలేదని చంద్రబాబుని నంద్యాల ఉపఎన్నికలో నానారకాలుగా ఆడిపోసుకున్న మిమ్మల్ని, తిరుపతి ఉప ఎన్నికలో నేను మీ గురించి అదే స్థాయిలో మాట్లాడవవచ్చా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని రెండేళ్లుగా అప్పుల ఊబిలో ముంచి ప్రతి పౌరుడి తల మీద రూ.2 లక్షల 50 వేల అప్పుల మూట పెట్టిన మిమ్మల్ని కాల్చి చంపండి అని నేను అనవచ్చా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో పూర్తిగా విఫలమైన మీకు ఉరిశిక్ష వేయమని నేను అనొచ్చా?  అని ఆయన ప్రశ్నించారు.

మీ చొక్కా పట్టుకొని నిలదీయండని తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు నేను చెప్పొచ్చా?  అని ఆయన సవాల్ చేసారు. మీకు  చీపుర్లతో స్వాగతం పలకండని తిరుపతి మహిళలకు నేను పిలుపునివ్వవచ్చా?, జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొట్టండని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పవచ్చా?, చంద్రబాబు  ఈ రాష్ట్రానికి పట్టిన శని అని గతంలో మీరుఅన్నట్లు, నేను అనవచ్చా?, సభ్యత, సంస్కారాలతో కూడుకున్న తెలుగుదేశం నాయకుడిగా నేను అనలేను అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇక తిరుపతిలో టీడీపీ నేతలు అందరూ కూడా చాలా సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు.


పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని శ్రీముఖి, భాను శ్రీ ఎలా చుపించారో తెలుసా..?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>