Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleep8ef988a6-06fc-46c0-ade0-60ec96310e14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sleep8ef988a6-06fc-46c0-ade0-60ec96310e14-415x250-IndiaHerald.jpgఈమధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది ముఖ్యంగా నిద్ర కు ఎక్కువ సమయాన్ని కేటాయించ లేక పోతున్నారు ఎవరు కూడా. ఇక నిద్రపోయే సమయంలో కూడా ఏదో ఒక పనిచేస్తూ ఉండటం లాంటివి చేస్తున్నారు. వెరసి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ కూడా పని ఉన్నా లేకపోయినా కూడా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రం చేయడం లేదు ప్రతి ఒక్కరూ లేట్ నైట్ వరకు మేలుకుని ఆ తర్వాత నిద్రపోతున్నారు ఉదయం సSleep;jeevitha rajaseskhar;tiru;chatting;paruguరాత్రిళ్లు ఆలస్యంగా నిద్ర పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?రాత్రిళ్లు ఆలస్యంగా నిద్ర పోతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?Sleep;jeevitha rajaseskhar;tiru;chatting;paruguMon, 05 Apr 2021 13:30:00 GMTఈమధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది ముఖ్యంగా నిద్ర కు ఎక్కువ సమయాన్ని కేటాయించ లేక పోతున్నారు ఎవరు కూడా.  ఇక నిద్రపోయే సమయంలో కూడా ఏదో ఒక పనిచేస్తూ ఉండటం లాంటివి చేస్తున్నారు. వెరసి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.  ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ కూడా పని ఉన్నా లేకపోయినా కూడా సరైన సమయానికి నిద్రపోవడం మాత్రం చేయడం లేదు ప్రతి ఒక్కరూ లేట్ నైట్ వరకు మేలుకుని ఆ తర్వాత నిద్రపోతున్నారు ఉదయం సమయంలో కూడా త్వరగా లేవడం లేదు.


 అయితే ఇలా సమయపాలన పాటించకుంటే నిద్రకు సరైన సమయం కేటాయించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ జనాల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.  ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది యువత నైట్ డ్యూటీ ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు...  ఇక మరికొంతమంది వీడియో గేమ్స్ చాటింగ్ అంటూ లేట్ నైట్ వరకు నిద్ర పోకుండా నే ఉంటున్నారు ఇంకొంతమంది ఇక టీవీలు చూస్తూ అలాగే నిద్ర పోకుండా ఉంటున్నారు.




 అయితే రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్ర పోతున్న వీరందరూ కూడా ఉదయం ఆలస్యంగానే నిద్ర లేస్తారు. అయితే ఒకవేళ మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వదులుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇలాంటి అలవాటు అస్సలు మంచిది కాదు అని చెబుతున్నారు. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి క్రమక్రమంగా సన్నగిల్లుతుంది అని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా ఏకాగ్రత చురుకుదనం లాంటివి దూరమవుతాయని ఇక ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోకుండా ఉంటారు అన్న విషయాన్ని అధ్యయనంలో గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.



లైవ్ లో అందరికి ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్..!!

రంగ ఫోటో మాత్రమే వాడుతున్నారు: జనసేన ఫైర్

మా ఎంపీలు గొర్రెలు సరే... మరి మీ: మంత్రి

తెలంగాణాలో ఫేక్ జీవో... ఏమైంది అసలు...?

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !

"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?

త‌మిళ పోరు: ఆ ప్లాన్ బీజేపీకి ప్ల‌స్సా... మైన‌స్సా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>