MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anand-a5f671ab-cf4d-4ca9-83c4-68862e00e6b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anand-a5f671ab-cf4d-4ca9-83c4-68862e00e6b9-415x250-IndiaHerald.jpgతొలి సినిమాలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన హీరో ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన ఆనంద్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారాడు. అమెజాన్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆనంద్ దేవరకొండ కి మంచి పేరొచ్చింది. మిడిల్ క్లాస్ పాత్ర లో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు ఆనంద్.. మొదటి సినిమా కి ఈ సినిమా కి నటన పరంగా ఎంతో డిఫరెన్స్ కనపరిచి అన్నకు తాను ఏమాత్రం తీసిపోని అని నిరూపించాడు. anand;anand malayalam actor;geetha;ram pothineni;shanvi;sunil;vijay;vijay deverakonda;navdeep saini;cinema;sangeetha;amazon;school;youtube;you tube;hero;heroine;joseph vijay;anand deverakonda;sanvi srivatsava;devarakondaనవ్వులే..నవ్వులు..పుష్పక విమానం డబ్బింగ్ లోనే సూపర్ హిట్ గా తేల్చేసిన సునీల్..!!నవ్వులే..నవ్వులు..పుష్పక విమానం డబ్బింగ్ లోనే సూపర్ హిట్ గా తేల్చేసిన సునీల్..!!anand;anand malayalam actor;geetha;ram pothineni;shanvi;sunil;vijay;vijay deverakonda;navdeep saini;cinema;sangeetha;amazon;school;youtube;you tube;hero;heroine;joseph vijay;anand deverakonda;sanvi srivatsava;devarakondaMon, 05 Apr 2021 20:59:22 GMTతొలి సినిమాలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసిన హీరో ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన ఆనంద్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారాడు. అమెజాన్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా సూపర్ హిట్ కావడం తో ఆనంద్ దేవరకొండ కి మంచి పేరొచ్చింది. మిడిల్ క్లాస్ పాత్ర లో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు ఆనంద్.. మొదటి సినిమా కి ఈ సినిమా కి నటన పరంగా ఎంతో డిఫరెన్స్ కనపరిచి అన్నకు తాను ఏమాత్రం తీసిపోని అని నిరూపించా డు.

ఈనేపథ్యంలో ఆనంద్ తన మూడో సినిమా గా క్లాసిక్ సినిమా టైటిల్ పుష్పక విమానంతో రాబోతున్నాడు.. దామోదర దర్శకుడు.. గీత సైనీ, శాన్వి మేఘన హీరోయిన్స్ గా నటించగా ఈ సినిమా లో స్కూల్ టీచర్ గా కనిపించబోతున్నాడు ఆనంద్.. ఇటీవలే ఈ సినిమా నుంచి పాట కూడా వచ్చింది.. యూట్యూబ్ లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సిలకా అంటూ సాగే ఈ పాట కి రామ్ మిర్యాల సంగీతం అందించడమే కాకుండా ఆలపించారు కూడా.. ఇప్పటికే ఎనిమిదిలక్షలకు చేరువైన ఈ పాట త్వరలోనే వన్ మిలియన్ కి చేరువవబోతుంది.

ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను షెరవేగంగా జరుపుకుంటుంది.. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సునీల్ డబ్బింగ్ చెపుతున్నారట.కాగా డబ్బింగ్ చెప్తూనే సునీల్ పగలబడి నవ్వేస్తున్నాడట.. తాను నటించిన సీన్ లు తనకే కొత్తగా కనిపిస్తుందామె కాకుండా ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుందట. ఈనేపథ్యంలో తన సన్నితులతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్తున్నాడట సునీల్  ఎన్నో సినిమాల్లో నటించిన సునీల్ సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఈ సినిమా ఇలెవెల్లో ఉండబోతుందో అంచనా వేసుకోవాలేమో..



హోం మంత్రి రాజీనామా... ఏం జరుగుతుంది...?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>