MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips41173df1-1ae8-4594-b0bc-c2e055a07a1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips41173df1-1ae8-4594-b0bc-c2e055a07a1b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడిగా పేరున్న హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ టాప్ హీరోగా ఎన్నో రికార్డు హిట్స్ ని అందుకున్నాడు. కొన్ని కోట్ల అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమతమవుతూ తన కెరీర్ అయిపోయిందని ప్రశ్నార్ధకంలో పడిన సమయంలో సౌత్ సినిమాలు రీమేక్ లు చేసి హిట్స్ అందుకున్నాడు.తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఆల్ టైం ఇండస్ట్రీ సినిమా 'పోకిరి'ని హిందీలో ప్రభు దేవా దర్శకత్వంలో 'వాంటెడ్ ' గా రీమేక్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఇక తెలుగు సినిమా కలిసి రావడంతో 'రెడtollywood-gossips;mahesh;prabhu deva;salman khan;vijay;india;korea, south;bollywood;cinema;telugu;rajani kanth;media;tamil;hindi;industry;blockbuster hit;remake;hero;joseph vijay;kick;pokiri;wanted;masterసల్మాన్ మాస్టర్ రీమేక్ తో పోకిరి రీమేక్ అంత బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా?సల్మాన్ మాస్టర్ రీమేక్ తో పోకిరి రీమేక్ అంత బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా?tollywood-gossips;mahesh;prabhu deva;salman khan;vijay;india;korea, south;bollywood;cinema;telugu;rajani kanth;media;tamil;hindi;industry;blockbuster hit;remake;hero;joseph vijay;kick;pokiri;wanted;masterMon, 05 Apr 2021 20:45:00 GMTబాలీవుడ్ కండల వీరుడిగా పేరున్న హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ టాప్ హీరోగా ఎన్నో రికార్డు హిట్స్ ని అందుకున్నాడు. కొన్ని కోట్ల అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఒకానొక సమయంలో వరుస ప్లాపులతో సతమతమవుతూ తన కెరీర్ అయిపోయిందని ప్రశ్నార్ధకంలో పడిన సమయంలో సౌత్ సినిమాలు రీమేక్ లు చేసి హిట్స్ అందుకున్నాడు.తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఆల్ టైం ఇండస్ట్రీ సినిమా 'పోకిరి'ని హిందీలో ప్రభు దేవా దర్శకత్వంలో 'వాంటెడ్ ' గా రీమేక్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఇక తెలుగు సినిమా కలిసి రావడంతో 'రెడీ', 'కిక్' లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసి మంచి హిట్స్ ని అందుకోని క్రేజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు మరో సౌత్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు.


అయితే తాజాగా హీరో ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. సల్మాన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్న. 'మాస్టర్' హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న మురాద్ ఖేతాని, ఎండేమోల్ షైన్ లు సల్మాన్ తో నెల రోజులుగా ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.సల్మాన్ కి సినిమా లైన్ నచ్చడంతో రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయాలని సూచించాడట. పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తే సినిమా చేసే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటానని సల్మాన్ చెప్పినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఈ సినిమాను ఓకే చేస్తే ఆయనకి ధీటుగా సినిమాలో మరో హీరోని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే 'అంతిమ్' అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.ఇక 'మాస్టర్' రీమేక్ సల్మాన్ ఖాన్ కి సూపర్ స్టార్ మహేష్ 'పోకిరి' రీమేక్ సినిమా 'వాంటెడ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


వకీల్ సాబ్ ఆడియో లాంచ్ లో అడ్డంగా దొరికిపోయిన వేణు శ్రీరామ్

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>