PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus43f12b3a-76be-492f-8b90-4d0c0d556a7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus43f12b3a-76be-492f-8b90-4d0c0d556a7c-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీని వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగింది.మళ్ళీ దారుణంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దీనివల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఎంతోమంది జీవితాలతో ఆడుకుంది. ఇక మన దేశంలో కూడా ఈ కరోనా చాప కింద నీరు లాగా వ్యాపిస్తుంది. రోజువారీ కోవిడ్ -19 కేసులతో రెండవ స్థానంలో ఉన్న దేశంగా భారత్ అమెరికాను అధిగమించింది..ఇక ఇప్పటిదాకా గంటల వ్యవధిలో 80వేలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇప్పటికే కొన్ని రాష్ట్రలు మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించాయిCarona-virus;india;populationకరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!కరోనా ప్రళయం... త్వరగా జాగ్రత్త పడాలి...!!!Carona-virus;india;populationMon, 05 Apr 2021 08:54:00 GMTకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత అలజడి సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక దీని వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగింది.మళ్ళీ దారుణంగా వ్యాపిస్తుంది.ఇక ఇప్పటికే దీనివల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఎంతోమంది జీవితాలతో ఆడుకుంది. ఇక మన దేశంలో కూడా ఈ కరోనా చాప కింద నీరు లాగా వ్యాపిస్తుంది. రోజువారీ కోవిడ్ -19 కేసులతో రెండవ స్థానంలో ఉన్న దేశంగా భారత్ అమెరికాను అధిగమించింది..ఇక ఇప్పటిదాకా గంటల వ్యవధిలో 80వేలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇప్పటికే కొన్ని రాష్ట్రలు మళ్ళీ లాక్ డౌన్ ప్రకటించాయి.కోవిడ్ కేసులలో భయంకరమైన స్పైక్ ఎదుర్కొన్నారు అధికారులు. అయినా కానీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.మునుపటి లాక్డౌన్ యొక్క ప్రభావంపై అనేక అంచనాలు ఇప్పటికే చేయబడ్డాయి.


ఏదేమైనా, పరిస్థితి ఇప్పటికీ చాలా సవాలుగా ఉంది, రెండూ మహమ్మారి వైపు ఇప్పుడు అనుభవించే మంటతో. భారతదేశంలో ప్రతిఒక్కరికీ టీకాలు వేయడం చాలా పెద్ద సవాలు అని అధికారి తెలిపారు. ఇక గత ఏడాది కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ COVID-19 మహమ్మారి మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ నుండి అద్భుతంగా బౌన్స్ అయ్యింది.నిజానికి మన దేశ జనాభా 138 కోట్లు.138 కోట్లకు 80 వేల కేసులు అంటే తక్కువే కావచ్చు. కాని భవిష్యత్తులో ఇవి మునుపటి లాగే చాపకింద నీరు లాగా పెరిగే అవకాశం పుష్కలంగా వుంది. ఇక మళ్ళీ లాక్ డౌన్ పెట్టే సాహసం చెయ్యలేరు. కొన్ని రాష్ట్రలు తాత్కాలికంగా లాక్ డౌన్లు పెట్టిన కాని పూర్తి స్థాయిలో అయితే పెట్టలేరు. కాబట్టి ప్రజలు తమ ప్రాణాలు తామే కాపాడుకోవాలి. కాబట్టి మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.జాగ్రత్తలు వహించాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



యనమల ఇబ్బంది పెడుతున్నారా...?

కమల్ హాసన్ సినిమాలకు గుడ్‌బై చెబుతున్నాడా..!

తిరుపతి బరిలో గాజు గ్లాసు.. బీజేపీలో కలవరం..

తిరుపతి ప్రచారంలో మళ్లీ అదే తప్పు చేసిన లోకేశ్..!

భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>