Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలprabahas;prabhas;lokesh;pooja hegde;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;india;bollywood;tollywood;cinema;telugu;bahubali;naga aswin;saaho;tamil;hindi;director;local language;kgf;prasanth neel;lokesh kanagaraj;lie;prashant kishor;master;chitramలోకేష్ కానగరాజు..ప్రభాస్ చిత్రం పట్టాలు ఎక్కాలంటే మూడేళ్లు పడుతుందా...?లోకేష్ కానగరాజు..ప్రభాస్ చిత్రం పట్టాలు ఎక్కాలంటే మూడేళ్లు పడుతుందా...?prabahas;prabhas;lokesh;pooja hegde;nag ashwin;prasanth;prashanth neel;rajamouli;india;bollywood;tollywood;cinema;telugu;bahubali;naga aswin;saaho;tamil;hindi;director;local language;kgf;prasanth neel;lokesh kanagaraj;lie;prashant kishor;master;chitramMon, 05 Apr 2021 03:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  బాహుబలి సిరీస్‌తో  ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది.  బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నఈ సినిమా నార్త్‌లో మాత్రం ఇరగదీసింది.


టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ అయ్యాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు. దీంతో అన్ని సినీ ఇండస్ట్రీల డైరెక్టర్లు ప్రభాస్‌తో సినిమా చెయ్యాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇక ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలా తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నారు. అయితే ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అది ఏమిటంటే ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కానగరాజు ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్టు.. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయినట్టు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. కాగా లోకేష్ కానగరాజు ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో విక్రమ్‌ అనే సినిమా చేస్తున్నారు. అయితే లోకేష్ కానగరాజు ప్రభాస్ చిత్రం పట్టాలెక్కాలంటే మూడేళ్లు పడుతుంది. మరి ఈ గ్యాప్ లో ఇంకో హీరోతో సినిమా చేయనున్నాడా లేక ప్రభాస్ కోసం మూడేళ్లు ఆగుతాడా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ విషయం నిజం అయితే ప్రభాస్ అభిమానులకు పండగ అనే చెప్పాలి.

ప్రభాస్, పూజ హెగ్డే కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జులై 30న అవ్వనుండగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 11 న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆతర్వాత సలార్ చిత్రం సైతం 2022 లో విడుదల అవ్వనుంది. ఇలా ఏడాదికి ఒక సినిమాతో అభిమానులను పలకరించనున్నాడు ప్రభాస్


జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి

సేమ్ సైడ్ గోల్ వేసిన ఖుష్బూ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>