Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bike1abd3f15-d6b6-46cf-a9f7-fd6ec3981c79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bike1abd3f15-d6b6-46cf-a9f7-fd6ec3981c79-415x250-IndiaHerald.jpgఎండాకాలం వచ్చింది అంటే చాలు భానుడి భగభగ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనాలు. ఓవైపు పైనుంచి భగభగమండే వేడి తగులుతూ ఉంటే ఇక ఏదో విధంగా చల్లదనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏసీలు కూలర్లు అంటూ ఎన్నో రకాలు వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఏదో ఒక విధంగా సూర్యుడు వేడి నుంచి తప్పించుకుని ఉపశమనం పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు జనాలు. మనుషులు అయితే ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసు. కానీ వాహనాల విషయంలో మాత్రం కొంత మంది ఎండాకాలంలో నిర్లక్ష్యBike;bhanu;manu;surya sivakumar;car;petrol;cheque;oilఎండాకాలం బండి జాగ్రత్త సుమీ.. లేదంటే ప్రాణం పోద్ది..?ఎండాకాలం బండి జాగ్రత్త సుమీ.. లేదంటే ప్రాణం పోద్ది..?Bike;bhanu;manu;surya sivakumar;car;petrol;cheque;oilMon, 05 Apr 2021 12:00:00 GMTఎండాకాలం వచ్చింది అంటే చాలు భానుడి భగభగ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనాలు. ఓవైపు పైనుంచి భగభగమండే వేడి తగులుతూ ఉంటే ఇక ఏదో విధంగా చల్లదనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఏసీలు కూలర్లు అంటూ ఎన్నో రకాలు వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇలా ఏదో ఒక విధంగా సూర్యుడు వేడి నుంచి తప్పించుకుని ఉపశమనం పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు జనాలు.  మనుషులు అయితే ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసు. కానీ వాహనాల విషయంలో మాత్రం కొంత మంది ఎండాకాలంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.


 అయితే ఇప్పటికే ఎండాకాలం ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్న తరుణంలో మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక వాహన దారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.  ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాహనదారులు అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఈ హెచ్చరికలు ఎందుకు అని అంటున్నారా..  ఎండాకాలంలో ఓవైపు సూర్యుడు భగ భగ మండిపోతు అంటే అటు వాహనాలకు గడ్డుకాలమే అని చెప్పాలి.  ఎండ వేడికి అటు రోడ్డు వేడితో అట్టుడికిపోతోంది..  అదే సమయంలో ఈ మధ్యకాలంలో వాహనాలు కూడా భగ్గుమంటున్నాయి.



 ఎండ వేడికి తెలుగు రాష్ట్రాలలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే 10 వాహనాలు కాలిపోయాయి.  ఇక ఎండవేడికి ఇంజన్లలో పెట్రోల్ నిల్వ ఉండటం కారణంగా మంటలు చెలరేగుతూ ఉండడం.. ఇలాంటి సమయంలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోవడంతో ఇక చివరికి ప్రాణాలు పోవడం లాంటి ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అందుకే కార్ అయినా టూవీలర్ అయినా సరే రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించడం అంతే కాకుండా టైర్లు ఆయిల్ కూలెంట్ లాంటివి చెక్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అజాగ్రత్త పెను ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు.



మహేష్ మూవీపై సెకండ్ వేవ్ ప్రభావం..

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !

"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?

త‌మిళ పోరు: ఆ ప్లాన్ బీజేపీకి ప్ల‌స్సా... మైన‌స్సా ?

బాబుకు పాఠం నేర్పుతున్న నేతలు..!

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>