PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021e49b7109-ad09-43c3-a8a0-9195bcc03cc4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-2021e49b7109-ad09-43c3-a8a0-9195bcc03cc4-415x250-IndiaHerald.jpgకడపలో పరిషత్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న జడ్పీటీసీ స్థానాల్లో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలకు గతేడాది ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా, నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగిసే లోపు 38 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఫలితంగా 12 జడ్పీటీ సీ స్థానాలకు ఈనెల 8న పోలింగు, 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ap-zptc-mptc-elections-2021;tiru;bharatiya janata party;janasena;district;tdp;ycp;janasena party;cpi;partyకడపలో ఊపందుకున్న పరిషత్ ప్రచారాలు..కడపలో ఊపందుకున్న పరిషత్ ప్రచారాలు..ap-zptc-mptc-elections-2021;tiru;bharatiya janata party;janasena;district;tdp;ycp;janasena party;cpi;partyMon, 05 Apr 2021 11:07:06 GMTకడపలో పరిషత్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న జడ్పీటీసీ స్థానాల్లో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలకు గతేడాది ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా, నామ పత్రాల ఉపసంహరణ గడువు ముగిసే లోపు 38 చోట్ల వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఫలితంగా 12 జడ్పీటీ సీ స్థానాలకు ఈనెల 8న పోలింగు, 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.


వైకాపా 12, తెదేపా 4, భాజపా 9, జనసేన 2, సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి, కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థులు 18 మంది తలపడుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న జడ్పీటీసీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. రైల్వేకోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, సుధీర్‌రెడ్డి పలు చోట్ల ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.జడ్పీటీసీ స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులు ఒక్కచోట బరిలో నిలిచారు. పోరుమామిళ్ల జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. వైకాపా నుంచి ముత్యాల ప్రసాద్‌, భాజపా నుంచి తిరువీధి సుబన్‌ బరిలో నిలిచారు.


కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున, స్వతంత్రులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. సీపీఎం అభ్యర్థికి మద్దతుగా జిల్లా నాయకులు ఇటీవల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది వైసీపీ కి బీజేపి గట్టి పోటీని ఇస్తుంది. రైల్వేకోడూరు, నందలూరు జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినా ఇప్పటి వరకు ప్రచారం మొదలుపెట్టలేదు. ఈ కారణంగా ఆ పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.. మొత్తానికి జిల్లాలో గత ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి.. ఏప్రిల్ 8 న ఎన్నికలు జరగనున్నాయి, 10 న కౌంటింగ్ జరగనుంది..



ఈ సంవత్సరం బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు తెలుసా..?

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !

కృతి శెట్టి డిమాండ్స్ కు షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

బన్నీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పని చేయనున్నాడా..?

ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్...?

మోడీ సర్కార్ మీద ఉండవల్లి నిప్పులు... ఆ పని చేయాలంటే అంటూ...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>