Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl508975c6-6522-419e-8bb6-29af28462434-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl508975c6-6522-419e-8bb6-29af28462434-415x250-IndiaHerald.jpgఏప్రిల్ 9వ తేదీ నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఈ సారి అనుకున్న సమయానికి నిర్వహించాలని బిసిసిఐ భావిస్తుంది. దీని కోసం ముందుగానే షెడ్యూలు కూడా విడుదల చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే అనుమానాలు గత కొన్ని రోజుల నుంచి తెర మీదికి వస్తున్నాయి. ముఖ్యంగా బీసీసీఐ ఐపీఎల్ మIpl;cricket;maharashtra - mumbai;sourav ganguly;bcci;maharashtra;central government;indian;coronavirusఐపీఎల్ 2021 : బిసిసిఐకి ఊహించని షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం..?ఐపీఎల్ 2021 : బిసిసిఐకి ఊహించని షాక్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం..?Ipl;cricket;maharashtra - mumbai;sourav ganguly;bcci;maharashtra;central government;indian;coronavirusMon, 05 Apr 2021 18:40:00 GMTక్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఈ సారి అనుకున్న సమయానికి నిర్వహించాలని బిసిసిఐ భావిస్తుంది. దీని కోసం ముందుగానే షెడ్యూలు కూడా విడుదల చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే అనుమానాలు గత కొన్ని రోజుల నుంచి తెర మీదికి వస్తున్నాయి. ముఖ్యంగా బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలి అని అనుకున్న నగరాలలో ముంబాయి నగరం కూడా ఒకటి ఉంది.



 అయితే ముంబైలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో అక్కడ మ్యాచులు నిర్వహించడం పై ప్రస్తుతం బీసీసీఐ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఇక షెడ్యూల్ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు.  ఇటీవల కాలంలో ఎంతో మంది సహాయక సిబ్బంది తో పాటు పలువురు క్రికెటర్లు కూడా కరోనా వైరస్ బారినపడటం మరింత ఆందోళనకరంగా మారిపోయింది.  ఇలాంటి నేపథ్యంలో ఇక క్రికెటర్లు అందరికీ కూడా వ్యాక్సిన్ ఇప్పించాలి అని అటు బిసిసిఐ నిర్ణయించింది.



 అయితే క్రికెటర్లు అందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి అంటూ ఇటీవల బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహారాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. అయితే బిసిసిఐ రిక్వెస్ట్ ని మాత్రం అటు మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరికొన్ని రోజులలో ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం బిసిసిఐకి ఊహించని షాకి అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా మూడో విడతలో భాగంగా కేవలం 45 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే అందజేస్తామని.. కేవలం కేంద్ర ప్రభుత్వ సూచనలు మాత్రమే తాము అనుసరిస్తాము అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకు 20 మందికిపైగా ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకిన తెలుస్తోంది.


దేవుడికి మద్యమే నైవేద్యం.. చివరికి తీర్థం కూడా..?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>