MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-news-652bf903-3220-44b1-885e-e95feec0efd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-news-652bf903-3220-44b1-885e-e95feec0efd7-415x250-IndiaHerald.jpg పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్లు విరామం తరువాత మళ్ళీ " వకీల్ సాబ్ " తో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రమేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత కూడా పవన్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు..వాటిలో మలయాళ హిట్ మూవీ " అయ్యప్పనుమ్ కొషియమ్ " సినిమా కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ " హరి హర వీరమల్లు " ఇక ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.tollywood news;pawan;hari;hari music;harish shankar;krish;pawan kalyan;shankar;cinema;huzur nagar;audience;letter;mythri movie makers;gabbar singhహరీష్ శంకర్ సినిమాలో పవన్ రోల్ అదేనట..?హరీష్ శంకర్ సినిమాలో పవన్ రోల్ అదేనట..?tollywood news;pawan;hari;hari music;harish shankar;krish;pawan kalyan;shankar;cinema;huzur nagar;audience;letter;mythri movie makers;gabbar singhMon, 05 Apr 2021 05:00:00 GMT  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్లు విరామం తరువాత మళ్ళీ " వకీల్ సాబ్ " తో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రమేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత కూడా పవన్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు..వాటిలో మలయాళ హిట్ మూవీ " అయ్యప్పనుమ్ కొషియమ్ " సినిమా కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ " హరి హర వీరమల్లు " ఇక ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.

ఈ సినిమాల తరువాత పవన్, హరీష్ శంకర్ దర్శకత్వం లో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " గబ్బర్ సింగ్ " ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని పవన్ యాటిట్యూడ్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. దీంతో ఈ సారి తెరకెక్కించే సినిమాలో పవర్ స్టార్ ను హరీష్ ఎలా చూపిస్తాడో అని అందరిలోను ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలోని పవన్ క్యారెక్టర్ పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

తాజాగా మరో వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. పవన్ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చెయ్యనున్నాడని, ఇందులో ఒక రోల్ ఐబీ ఆఫీసర్ అని, వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికే ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లోనే కాక కమాన్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .



సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సారంగదరియా పాట....?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>