PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20215eda3c78-7287-49fe-be56-52e7713324fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20215eda3c78-7287-49fe-be56-52e7713324fc-415x250-IndiaHerald.jpgకేవ‌లం 30 వేల మెజార్టీతో బాబు గెలిచారు.. అది కూడా ఆయ‌న తొలి రెండు, మూడు రౌండ్ల‌లో పూర్తిగా వెన‌క ప‌డిపోయారు. చివ‌ర‌కు ఏదోలా గెలిచి ప‌రువు కాపాడుకున్నారు. ఆ త‌ర్వాత కుప్పంలో వైసీపీ రోజు రోజుకు బ‌లోపేతం అవుతూ వ‌స్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు గెలిచిన వైసీపీ, కుప్పం న‌గ‌ర పంచాయ‌తీని కూడా గెలిచే స్థితిలో ఉంది. తాజాగా బాబుకు మ‌రో అదిరిపోయే షాక్‌. కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల‌ను పార్టీ నేత‌లు TDP;cbn;andhra pradesh;రాజీనామా;kuppam;war;letter;tdp;local language;ycp;partyకుప్పం టీడీపీలో పెను సంక్షోభం... ఐదుగురు అభ్య‌ర్థులే అవుట్..!కుప్పం టీడీపీలో పెను సంక్షోభం... ఐదుగురు అభ్య‌ర్థులే అవుట్..!TDP;cbn;andhra pradesh;రాజీనామా;kuppam;war;letter;tdp;local language;ycp;partyMon, 05 Apr 2021 07:37:20 GMTఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీలో వ‌రుస‌గా ఘోర ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే పార్టీ ప‌రువు ఖ‌ల్లాస్ అవుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కుప్పంలో వైసీపీ వార్ వ‌న్ సైడ్ చేసేసింది. టీడీపీ చ‌రిత్ర‌లోనే లేనంత ఘోర ప‌రాజ‌యం చవి చూసింది. చివ‌ర‌కు పార్టీ అధినేత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఈ పరిస్థితి ఉండ‌డంతో టీడీపీ ప‌నైపోయింద‌నే చెప్పాలి.

వాస్త‌వానికి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ చంద్ర‌బాబు చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచారు. కేవ‌లం 30 వేల మెజార్టీతో బాబు గెలిచారు.. అది కూడా ఆయ‌న తొలి రెండు, మూడు రౌండ్ల‌లో పూర్తిగా వెన‌క ప‌డిపోయారు. చివ‌ర‌కు ఏదోలా గెలిచి ప‌రువు కాపాడుకున్నారు. ఆ త‌ర్వాత కుప్పంలో వైసీపీ రోజు రోజుకు బ‌లోపేతం అవుతూ వ‌స్తోంది. పంచాయ‌తీ ఎన్నిక‌లు గెలిచిన వైసీపీ, కుప్పం న‌గ‌ర పంచాయ‌తీని కూడా గెలిచే స్థితిలో ఉంది. తాజాగా బాబుకు మ‌రో అదిరిపోయే షాక్‌. కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్ర‌బాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల‌ను పార్టీ నేత‌లు బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స్థానికంగా పార్టీ త‌ర‌పున పోటీలో ఉన్న అభ్య‌ర్థులు ఈ ఎన్నిక‌ల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసి వారు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. తాము పార్టీ కోసం ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటే.. పార్టీ అధినేతే ఈ నిర్ణ‌యం ఎలా తీసుకుంటార‌ని మండిప‌డుతున్నారు. గ‌త యేడాది కాలంగా తాము ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌చారం చేస్తుంటే ఇప్పుడు బాబు పిరికిత‌నంతో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌గ‌ద‌ని వారు మండిప‌డుతున్నారు.

 



భీమిలిలో మ‌ళ్లీ టీడీపీదే గెలుపా... మంత్రి అవంతికి రెండో షాక్‌...!

చంద్ర‌బాబుకు సొంత బంధువుల షాక్‌... ఊహించ‌ని షాక్‌..!

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు, చరణ్ అందుకే రాలేదా ?

పవన్ కళ్యాణ్ ను అవమానిస్తున్నారా...?

లోకేష్ లో ఇంత మార్పా..?

లోకేష్ లో ఇంత ఫైర్ ఉందా..? చిత్తూరులో రెచ్చిపోయారంతే..

తిరుపతిలో బీజేపీ కొంప ముంచనున్న జనసేన గుర్తు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>