MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య.వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరు మణిశర్మ కాంబినేషన్ రావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.ఇక ఈ మద్యనే విడుదలైన లాహే లాహే పాట కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం ఆచార్య సినిమా మేacharya;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;tamil;konidela production;hindi;blockbuster hit;lord siva;khaidi.;athidhi;khaidi newఅనుకున్న తేదీకి ఆచార్య విడుదల అవుతుందా??అనుకున్న తేదీకి ఆచార్య విడుదల అవుతుందా??acharya;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;tamil;konidela production;hindi;blockbuster hit;lord siva;khaidi.;athidhi;khaidi newMon, 05 Apr 2021 18:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య.వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరు మణిశర్మ కాంబినేషన్ రావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి.

ఇక ఈ మద్యనే విడుదలైన లాహే లాహే పాట కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం ఆచార్య సినిమా మే 13న విడుదలయ్యే అవకాశం లేదు అంట. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ ఆగిపోయింది అని అది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మూవీ టీం కి అర్థం కావట్లేదట. ఇక ఆచార్య సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే రామ్ చరణ్ సినిమాల్లో చిరంజీవి గారు అతిధి పాత్రలు చేశారు . అలాగే చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ తో స్టెప్స్ వేసి అలరించాడు. అయితే మొదటిసారి రామ్ చరణ్ మెగాస్టార్ తో కలిసి కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

 ఇక మ్యాట్నీ ఎంటర్టైమెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.  ఇక ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత అన్ని చోట్లా బిసినెస్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాని తెలుగు , తమిళం ,హిందీ భాషల్లో కలిపి దాదాపుగా 150 కోట్లకి అమ్మేశారు అని టాక్ నడుస్తుంది.



దేవుడికి మద్యమే నైవేద్యం.. చివరికి తీర్థం కూడా..?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>