LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/colours-effect-on-humansb579ed5d-e880-4c9f-98e7-05dc4f898b1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/colours-effect-on-humansb579ed5d-e880-4c9f-98e7-05dc4f898b1e-415x250-IndiaHerald.jpgరంగులు మనుషులను మరో లోకంలోని తీసుకెళతాయి.. ఒక్కో రంగుకు ఒక్కో స్వభావం ఉంటుంది. మనుషుల స్వభావాన్ని తెలియజేసే గుణం రంగులకు ఉంటుంది. ఈ రంగులను శుభకార్యాలయాల్లో వాడతారు. అయితే కొన్ని సందర్భాల్లో రంగులను మనుషులు వేసుకుంటారు. అయితే ఆ రంగులు మనుషుల పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Colours effect on humans;jeevitha rajaseskhar;manu;maya;nithya new;shakti;santoshamకలర్స్ మనుషుల పై ప్రభావాన్ని చూపిస్తాయా?కలర్స్ మనుషుల పై ప్రభావాన్ని చూపిస్తాయా?Colours effect on humans;jeevitha rajaseskhar;manu;maya;nithya new;shakti;santoshamMon, 05 Apr 2021 19:00:00 GMT

మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా మనపై అత్యంత ప్రభావాన్ని చూపించేవి కలర్స్. ఎన్నో వేల ఏళ్ల క్రితమే సృష్టిలో ఉన్న అనేక రంగులు మానవుడిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నారు.రకరకాల రంగులు మన నిత్యజీవితంలో భాగమయ్యాయి. అన్ని రకాల రంగులు మన రంగును ఇట్టే పట్టేస్తాయి.


తెలుపు రంగు.. ఈ రంగును తరచూ వెలుతురుకు, భద్రతకు, పరిశుభ్రతకు ప్రతీకగా ఉపయోగిస్తారు. మంచితనం, నిర్దోషత్వం, స్వచ్ఛత వంటి లక్షణాలను సూచించడానికి కూడా వాడతారు.

నారింజ రంగు.. మనలో మానసిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఈ రంగు మనలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది.

పసుపు రంగు.. మెదడు విడుదల చేసే సెరోటోనిన్ అనే కెమికల్‌ మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. మన జీర్ణవ్యవస్థ బాగుపడేందుకు కూడా ఈ రంగు తోడ్పడుతుంది.

ఆకుపచ్చ రంగు.. ప్రకృతికి చిహ్నం ఈ రంగు. మీ దృష్టికోణాన్ని మార్చే రంగు కూడా.దీనివల్ల చేసే పనిలో సంతృప్తి చెందడమే కాదు, ఒత్తిడి కూడా మాయమవుతుంది.

నలుపు రంగు.. మనలోని శక్తి, అధికారాన్ని నిద్ర లేపుతుంది. ఎవ్వరినైనా అందంగా చూపించడంలో మొదటిస్థానం కూడా ఈ రంగుకే దక్కుతుంది.

నీలం రంగు. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే ఆకలిని తగ్గించే పనిలో కూడా ఈ రంగు ముందుంటుంది.

గులాబీ రంగు.. ఒత్తిడిని, ఆత్రుతను తగ్గించే రంగుగా దీనికి పేరుంది. పైగా ఆడవాళ్లకు బాగా నచ్చే రంగు. కోపంలో ఉన్నప్పుడు ఈ రంగును ఒక్కసారి చూస్తే చాలు.. కోపం మటు మాయం అవుతుంది..

ఎరుపు రంగు.. అన్ని రంగుల్లోకెల్లా స్పష్టంగా కనిపిస్తుంది. భావోద్వేగాల మీద ఎరుపు రంగు చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మనుషుల్లో జీవక్రియను, శ్వాసవేగాన్ని, రక్తపోటును పెంచుతుంది.

పచ్చ రంగు.. ఇది ఎరుపు రంగుకు వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతను తీసుకువస్తుంది..


రంగులు పిల్లల మనస్సుల పైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల్లో హుషార్ తీరుకురావాలన్న, హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలను కుదురుగా ఉంచాలన్నా.. రంగుల వల్లే సాధ్యం అవుతుందంటున్నారు. అందుకే వారి చుట్టూ ఉండే రంగుల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. ఇది రంగులు మనుషుల పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నది..


హోం మంత్రి రాజీనామా... ఏం జరుగుతుంది...?

అక్సా ఖాన్ ను వదిలేసిన పండు.. ఢీ కంటెస్టెంట్ల ప్రేమాయణం ఇలా ముగిసింది ఏంటి..

తిరుపతి ఉప ఎన్నిక : అభ్యర్థుల బలాబలాలు ఇవే !

మా అధినేత వద్దన్నాడుగా.. వోటు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు వేయండి !

తిరుపతిలో ఆ నాలుగు కుటుంబాలు ఎందుకు రావడం లేదు...?

టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్ లు ఎవరో తెలుసా..?

అమ్మ: గర్భిణులు తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>