HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cornflackes8717f1cc-7b33-4a37-807d-3a5e5db7cbd5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cornflackes8717f1cc-7b33-4a37-807d-3a5e5db7cbd5-415x250-IndiaHerald.jpg రక్తంలో గ్లూకోజ్ స్థాయి లో అధికమైనప్పుడు ఈ డయాబెటిస్ బారిన పడతారు . ఇక ఒక సారి వచ్చిన డయాబెటిస్ ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం ..కానీ అదుపులో ఉంచుకోవచ్చు . అయితే డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా ఏది తినకూడదు అని అంటుంటారు. అలాంటి వాటిలో ఒకటి కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి . ఇవి ఎంతగానో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూస్తే ఎవరికైనా తినాలనే కోరిక కలుగుతుంది. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డయాబెటిస్ ఉన్నవారికి అసలు ఏ మాత్రం పనికిరావు. డయాబెటిస్ ఉన్నవారు వాటిని అస్సలు తినరాదు. CORNFLACKES;heart;sugar;almondsడయాబెటిస్ ఉన్నవారు కార్న్ ఫ్లేక్స్ తినొచ్చా..?డయాబెటిస్ ఉన్నవారు కార్న్ ఫ్లేక్స్ తినొచ్చా..?CORNFLACKES;heart;sugar;almondsMon, 05 Apr 2021 10:28:35 GMT
 రక్తంలో గ్లూకోజ్ స్థాయి లో అధికమైనప్పుడు  ఈ డయాబెటిస్ బారిన పడతారు . ఇక ఒక సారి వచ్చిన డయాబెటిస్ ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం ..కానీ అదుపులో ఉంచుకోవచ్చు . అయితే డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా ఏది తినకూడదు అని అంటుంటారు. అలాంటి వాటిలో ఒకటి కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి . ఇవి ఎంతగానో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూస్తే ఎవరికైనా  తినాలనే కోరిక కలుగుతుంది. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్  డయాబెటిస్ ఉన్నవారికి అసలు ఏ మాత్రం పనికిరావు. డయాబెటిస్ ఉన్నవారు వాటిని అస్సలు తినరాదు.

కార్న్ ఫ్లేక్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ)82. అంటే చాలా ఎక్కువ .జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ పదార్థాన్ని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతాయని అర్థం. అందుకే డయాబెటిక్ ఉన్నవారు జీఐఎఫ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలని అసలు తినరాదు. వాటి వల్ల రక్తంలో షుగర్ స్థాయిలో అమాంతం పెరిగిపోతాయి. అలా పెరగడం ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల కార్న్ ఫ్లేక్స్  లో జీ ఐ కూడా ఎక్కువగానే ఉంటుంది.  కనుక వాటిని కూడా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తినరాదని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది తింటే ఏ మాత్రం లాభం జరగకపోగా నష్టం జరుగుతుంది. షుగర్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు కూడా పెరుగుతాయి. ఫలితంగా డయాబెటిస్ తీవ్రతరం ఎక్కువవడంతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ ఉన్నవారు ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.


ఎక్కువగా పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరగవు. ఫలితంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా కూరగాయలతో పాటు బాదంపప్పు, చెర్రీలు, యాపిల్స్ ,సోయా ,మిల్క్ వంటి వాటిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ అదుపులో ఉంటుంది.





ఈ సంవత్సరం బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు తెలుసా..?

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !

కృతి శెట్టి డిమాండ్స్ కు షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

బన్నీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పని చేయనున్నాడా..?

ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్...?

మోడీ సర్కార్ మీద ఉండవల్లి నిప్పులు... ఆ పని చేయాలంటే అంటూ...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>