PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgనల్లగొండ హాలియాలో గీత కార్మికుల సదస్సులో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భం గా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణా లో అభివృద్ధి జరిగింది అని వెల్లడించారు. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయి అని అన్న ఆయన... నేడు తెలంగాణా లో ఆకలి అన్నదే లేదు అని చెప్పుకొచ్చారు. ఇదే కేసీఆర్ పాలన గొప్పదనం అంటూ సీఎం కెసిఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించkcr,trs,ts;kcr;amala akkineni;geetha;srinivas;bharatiya janata party;congress;government;minister;letter;janareddy;kusuma jagadish;reddy;mantraకేసీఆర్ వచ్చాక ఆ కులం బాగుంది...!కేసీఆర్ వచ్చాక ఆ కులం బాగుంది...!kcr,trs,ts;kcr;amala akkineni;geetha;srinivas;bharatiya janata party;congress;government;minister;letter;janareddy;kusuma jagadish;reddy;mantraSun, 04 Apr 2021 20:00:00 GMTనల్లగొండ హాలియాలో గీత కార్మికుల సదస్సులో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భం గా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణా లో అభివృద్ధి జరిగింది అని వెల్లడించారు. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయి అని అన్న ఆయన... నేడు తెలంగాణా లో ఆకలి అన్నదే లేదు అని చెప్పుకొచ్చారు. ఇదే కేసీఆర్ పాలన గొప్పదనం అంటూ సీఎం కెసిఆర్ ని ఆకాశానికి ఎత్తేసారు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ పాలన వచ్చాకే సాగర్ ఎడమ కాలువ కింద చివరి భూములకు నీళ్లు అందుతున్నాయి అని మంత్రి   జగదీష్ రెడ్డి అన్నారు. అదే విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ సమైక్య ప్రభుత్వంలో గీత కార్మిక వృత్తిని ఆగం చేసిండ్రు అంటూ  విమర్శించారు. కుట్ర పూరితంగా  గీత వృత్తిని  కనుమరుగు చేసిండ్రు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి  వచ్చిన తర్వాత కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చింది అని  చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విరివిగా ఈత, తాటి చెట్లను నాటించారు సీఎం కేసీఆర్ అని పొగిడారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో గీత కార్మికులు భరోసాగా జీవిస్తున్నారు అని అన్నారు. గీత కార్మికులపై వేధింపులు తగ్గాయి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

జానారెడ్డి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేసారు. జానారెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాగా కాంగ్రెస్ కూడా సాగర్ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని పట్టుదలగా ఉంది. బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ చేసింది.



చీరకట్టుతో చింపేసిన హాట్ బ్యూటీ...?

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>