MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-8b67eeb3-59a2-4bd6-a670-17ec196a3839-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-8b67eeb3-59a2-4bd6-a670-17ec196a3839-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో అందరికి అదృష్టం కలిసి రాదు. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరికి కే=రెండో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ తొలి సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా రెండో సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్ కొట్టి ఔరా అనిపించారు. రాజమౌళి నుంచి ఇప్పటి జాతి రత్నాలు అనుదీప్ వరకు అలా రెండో సినిమాతో మాయ చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.directors;shiva;atreya;gautham new;gautham;hanu ragavapudi;harish shankar;koratala siva;maya;munna producer;nag ashwin;rajamouli;shankar;srinu vytla;vamsi;vamsi paidipally;vivek;cinema;naga aswin;mirchi;jersey;lord siva;mahanati;research and analysis wing;hanu raghavapudi;mental madhilo;student no 1;brochevarevarura;simhadriరెండో సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు వీళ్ళే..!రెండో సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు వీళ్ళే..!directors;shiva;atreya;gautham new;gautham;hanu ragavapudi;harish shankar;koratala siva;maya;munna producer;nag ashwin;rajamouli;shankar;srinu vytla;vamsi;vamsi paidipally;vivek;cinema;naga aswin;mirchi;jersey;lord siva;mahanati;research and analysis wing;hanu raghavapudi;mental madhilo;student no 1;brochevarevarura;simhadriSun, 04 Apr 2021 11:00:00 GMTఇండస్ట్రీలో అందరికి అదృష్టం కలిసి రాదు. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు వస్తే.. మరికొందరికి కే=రెండో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ తొలి సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా రెండో సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్ కొట్టి ఔరా అనిపించారు. రాజమౌళి నుంచి ఇప్పటి జాతి రత్నాలు అనుదీప్ వరకు అలా రెండో సినిమాతో మాయ చేసిన దర్శకులు ఎవరో చూద్దాం.

అనుదీప్ పిట్టగోడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. ఈ సినిమా తరువాత అనుదీప్ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. వివేక్ ఆత్రేయ మెంటల్ మదిలో సినిమాను చిత్రీకరించారు. బ్రోచేవారెవరురా సినిమాతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీను వైట్ల నీ కోసం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. కానీ ఆనందం సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

కొరటాల శివ ఇండస్ట్రీకి మిర్చి సినిమాతో పరచయమైయ్యారు. కానీ శ్రీమంతుడు సినిమాతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. రాజమౌళి స్టూడెంట్ నెం 1 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. సింహాద్రి సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో సరైన గుర్తింపు రాలేదు. బృందావనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గౌతమ్ తిన్ననూరి మళ్ళీ రావా సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. జెర్సీ సినిమాతో మంచి, పేరు గుర్తింపు తెచ్చుకున్నారు.

హరీష్ శంకర్ షాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో మంచి గుర్తింపు రాలేదు. మిరపకాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హను రాఘవపూడి ఇండస్ట్రీకి అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైయ్యారు. కానీ కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.



చంద్రబాబుకు షాకిచ్చిన లోకేష్!

తమన్నా సార్.. తమన్నా అంతే..?

రాజమౌళి సేఫ్ జోన్ లో...?

పవన్ ఫోకస్ అటే...బీజేపీని లైట్ తీసుకున్నారే...?

తిరుపతిలో టీడీపీకి ఎన్ని ఓట్లు అంటే...?

తిరుపతిలో పవన్ ప్రత్యేక ప్లాన్...?

నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>