PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul50480ffa-52bf-4d3d-934c-c552780d3417-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul50480ffa-52bf-4d3d-934c-c552780d3417-415x250-IndiaHerald.jpgదేశంలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాత్రం ఇప్పుడు ప్రజలలో ఎక్కువగా కనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది కీలక నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుrahul gandhi,congress,ts;soniagandhi;priya;priyanka;rahul new;rahul;tiru;k l rahul;bharatiya janata party;rahul gandhi;andhra pradesh;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;rahul sipligunj;letter;partyరాహుల్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారు...?రాహుల్ ని ఇబ్బంది పెట్టేస్తున్నారు...?rahul gandhi,congress,ts;soniagandhi;priya;priyanka;rahul new;rahul;tiru;k l rahul;bharatiya janata party;rahul gandhi;andhra pradesh;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;rahul sipligunj;letter;partySun, 04 Apr 2021 21:10:00 GMTదేశంలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాత్రం ఇప్పుడు ప్రజలలో ఎక్కువగా కనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది కీలక నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది అగ్రనేతలు విషయంలో రాహుల్ గాంధీ కూడా కొన్ని కొన్ని ఫిర్యాదులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నుంచి కొంతమంది కీలక నేతలను బయటకు పంపడానికి కూడా రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారని ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో సమావేశమయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. కొంతమంది విషయంలో తాను ఎంతో అనుకూలంగా ఉన్నా సరే తనకు ఎన్నికల విషయంలో సహకారం అందించడం లేదని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాను ఎక్కువ ఇబ్బందులు పడుతున్నా అని రాహుల్ గాంధీ కొంతమంది విషయంలో ఎక్కువగా ఫిర్యాదు చేసారని తెలుస్తుంది.

 రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. త్వరలోనే ఆయన ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో కూడా పర్యటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నుంచి ఆయనకు సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు అని తెలుస్తుంది. మరి ఈ విషయంలో సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కర్ణాటకలో ఉన్న నేతలు కూడా సహకరించడం లేదు.



మెజారిటీలు చెప్తున్న కొడాలి నానీ...!

సీఎం జరగాలబ్బా...అనుకుంటే అయ్యేది కాదు, పవన్ ఆసక్తికర కామెంట్స్ !

"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?

త‌మిళ పోరు: ఆ ప్లాన్ బీజేపీకి ప్ల‌స్సా... మైన‌స్సా ?

బాబుకు పాఠం నేర్పుతున్న నేతలు..!

సినీ వేడుకలో పవన్ పొలిటికల్ సెటైర్స్..

పవన్ కి పొగరు ఉందన్న బండ్ల... నాకెందుకు ఉంటుందన్న పవన్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>