MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boyapati-movie-updates5ecb2f44-ce2a-4428-b3a2-c82dff002f3f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boyapati-movie-updates5ecb2f44-ce2a-4428-b3a2-c82dff002f3f-415x250-IndiaHerald.jpgబాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న బిబి3 మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలైన సింహా, లెజెండ్ అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ ను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. బాలయ్య లోని మాస్ యాక్షన్ యాంగిల్ని ఎంతో అద్భుతంగా చూపించడంలో దిట్టగా పేరుగాంచిన బోయపాటి ఆ రెండు సినిమాలని మించే విధంగా ప్రస్తుతం బిబి3 మూవీ లో ఆయన క్యారెక్టర్ ని మరింత అద్భుతంగా రాసుకున్నారని అంటున్నారు. bb3 movie;balakrishna;ram charan teja;boyapati srinu;geetha;pragya jaiswal;ram pothineni;thaman s;hyderabad;cinema;sangeetha;audience;blockbuster hit;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;simha;yashasvi jaiswal;massఇద్దరూ కసితో పని చేస్తున్నారట ... ఇక రికార్డులన్నీ మసే అంటున్నారు .... ??ఇద్దరూ కసితో పని చేస్తున్నారట ... ఇక రికార్డులన్నీ మసే అంటున్నారు .... ??bb3 movie;balakrishna;ram charan teja;boyapati srinu;geetha;pragya jaiswal;ram pothineni;thaman s;hyderabad;cinema;sangeetha;audience;blockbuster hit;heroine;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;vinaya vidheya rama;reddy;legend;simha;yashasvi jaiswal;massSun, 04 Apr 2021 23:36:00 GMTబాలయ్య, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న బిబి3 మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలైన సింహా, లెజెండ్ అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ ను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. బాలయ్య లోని మాస్ యాక్షన్ యాంగిల్ని ఎంతో అద్భుతంగా చూపించడంలో దిట్టగా పేరుగాంచిన బోయపాటి ఆ రెండు సినిమాలని మించే విధంగా ప్రస్తుతం బిబి3 మూవీ లో ఆయన క్యారెక్టర్ ని మరింత అద్భుతంగా రాసుకున్నారని అంటున్నారు.

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా యువనిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్ లో జరగనుందని టాక్. వాస్తవానికి ఇటీవల రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీ తో భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న బోయపాటి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని బ్లాక్బస్టర్ సక్సెస్ చేసేలా ఎంతో కష్టపడి చేస్తున్నారని, మరోవైపు కొన్నాళ్లుగా కెరీర్పరంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలయ్య కూడా ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టేలా తన క్యారెక్టర్ కోసం ఎంతో కసిగా హార్డ్ వర్క్ చేస్తున్నారని అంటున్నారు.

మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా రిలీజ్ తర్వాత భారీ సక్సెస్ అందుకోవటం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా యొక్క టైటిల్ తో పాటు ఇందులోని మొదటి పాటని ఏప్రిల్ 13న ఉగాది కానుకగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలానే దీనికి సంబంధించి అతి త్వరలో అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందట. మరి మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!


రాధేశ్యామ్ అప్ డేట్ ఉందట .... కానీ అది కాదట ..... ??

జగన్ కు కాంగ్రెస్ మళ్ళీ బలమే...?

శ్రుతిహాసన్ వదులుకున్న ఐదు సినిమాల్లో.. మూడు బ్లాక్ బస్టర్లే..!!

ఫస్ట్ టైం.. రవిబాబు సెన్సార్ పై కోర్టుకెక్కుతాడట..!!

బ్రేకింగ్ : ఎం‌పి‌టి‌సి,జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేసిన హైకోర్ట్ ..!!

రాజ్ తరుణ్ ని అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజన్లు.. ఆయనేం సమాధానం ఇచ్చారంటే..

20 ఏళ్ళు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాంకర్ జాహ్నవి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>